Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Surekha Vani: సుప్రీత లాంచింగ్ విషయంలో సురేఖ వాణి ఫైనల్ డెసిషన్ అదేనట..!

Surekha Vani: సుప్రీత లాంచింగ్ విషయంలో సురేఖ వాణి ఫైనల్ డెసిషన్ అదేనట..!

  • May 20, 2021 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surekha Vani: సుప్రీత లాంచింగ్ విషయంలో సురేఖ వాణి ఫైనల్ డెసిషన్ అదేనట..!

స్టార్ మా ఛానల్.. మాటీవీ గా పిలువబడే రోజుల్లో ‘మొగుడ్స్ పెళ్ళామ్స్’ అనే షో టెలికాస్ట్ అయ్యేది. ఈ షో ద్వారా పరిచయమైంది సురేఖ వాణి. ఈ షోతో ఏర్పడ్డ క్రేజ్ తో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అక్క,వదిన,పిన్ని వంటి పాత్రలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది సురేఖ వాణి. అయితే 2019 లో ఈమె భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించారు. దాంతో ఈమె డిప్రెషన్ కు వెళ్ళిపోయింది.

అయితే కూతురు సుప్రీత కోసం త్వరగానే కోలుకుంది. సుప్రీత.. భవిష్యత్తు కోసం పరితపిస్తోంది సురేఖ. ఇప్పటికే ఆమెకు నటనలో శిక్షణ ఇప్పించిందట. సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు సుప్రీత ను పరిచయం చేసింది. వరుస టిక్ టాక్ వీడియోలు చేస్తూ సుప్రీత బాగానే పాపులర్ అయ్యింది. త్వరలోనే ఈమె సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. అయితే సురేఖ ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పలేదు. అసలు సుప్రీత ను నటిగా పరిచయం చేయాలనే ఉద్దేశం తనకు లేదు అన్నట్టు చెబుతుంది.

అయితే మరో పక్క మాత్రం సుప్రీతను నటిగా పరిచయం చేయమని దర్శక నిర్మాతలు కోరుతున్నారట. ఈ నేపథ్యంలో సురేఖ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. మరో సంవత్సరం వరకు సుప్రీత సినీ ఎంట్రీ గురించి మాట్లాడొద్దు అని వాళ్ళను కోరిందట.అంటే ఏడాది తర్వాత సుప్రీత సినీ ఎంట్రీ ఇస్తుందా? అనే విషయం పై మాత్రం ఈమె క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తుంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #debut movie
  • #Supritha
  • #Surekha vani

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

trending news

3 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

4 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

4 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

4 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

23 hours ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

24 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 day ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version