Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Drushyam 2: ఆ వార్తల్లో నిజం లేదంటున్న సురేష్ బాబు..?

Drushyam 2: ఆ వార్తల్లో నిజం లేదంటున్న సురేష్ బాబు..?

  • April 23, 2021 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Drushyam 2: ఆ వార్తల్లో నిజం లేదంటున్న సురేష్ బాబు..?

విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కి 2014 సంవత్సరంలో విడుదలైన దృశ్యం సినిమా హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నటుడిగా వెంకటేష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ గా జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో దృశ్యం 2 తెరకెక్కింది. కేవలం 47 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడం గమనార్హం. జూన్ నెల 20వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.

అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటికే రిలీజ్ డేట్లను ప్రకటించిన సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చిన్న హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు నటించిన సినిమాలు ఓటీటీలలో విడుదలవుతున్నాయి. అయితే దృశ్యం 2 సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ కానుందంటూ గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా తాజాగా నిర్మాత సురేష్ బాబు స్పందించి స్పష్టతనిచ్చారు. ఓటీటీలో దృశ్యం2 రిలీజ్ కానుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని సురేష్ బాబు తెలిపారు.

Suresh Babu Shocking Comments on Film Industry1

స్వయంగా ప్రకటించే వరకు దృశ్యం 2 సినిమా గురించి వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని సురేష్ బాబు వెల్లడించారు. అయితే ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్లు రావడం మాత్రం వాస్తవమేనని తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కరోనా వల్ల రిలీజ్ డేట్ మారినా ఎఫ్3 సినిమా కంటే ముందే ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anthony Perumbavoor
  • #Drushyam 2
  • #Esther Anil
  • #Jeethu Joseph
  • #Krithika

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

22 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

19 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

21 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

23 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version