Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Prakash Raj: హాస్పిటల్ బెడ్ పై ప్రకాష్ రాజ్.. ఫోటో షేర్ చేసిన నటుడు!

Prakash Raj: హాస్పిటల్ బెడ్ పై ప్రకాష్ రాజ్.. ఫోటో షేర్ చేసిన నటుడు!

  • August 12, 2021 / 10:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj: హాస్పిటల్ బెడ్ పై ప్రకాష్ రాజ్.. ఫోటో షేర్ చేసిన నటుడు!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తోన్న సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు ప్రకాష్ రాజ్. షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఫ్లోర్ పై ఆయన జారి పడ్డారు. దీంతో ఆయన భుజానికి గట్టి దెబ్బ తగిలింది. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. తనకు ఫ్రాక్చర్ అయిందని.. ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ లో తన స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డి దగ్గరకు వెళ్తున్నట్లు చెప్పారు.

తాజాగా తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందంటూ ఆయన ట్విట్టర్ లో మరో ట్వీట్ చేశారు. సర్జరీ సక్సెస్ ఫుల్ గా జరిగిందని.. ‘ది డెవిల్ ఈజ్ బ్యాక్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. తనకు వైద్యం అందించిన డాక్టర్ గురువారెడ్డికి.. తనపై ప్రేమ చూపించిన స్నేహితులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్పారు. త్వరలోనే యాక్షన్ లోకి దిగుతా అంటూ రాసుకొచ్చారు. హాస్పిటల్ బెడ్ పై నవ్వుతూ తీసుకున్న సెల్ఫీను అభిమానులతో పంచుకున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ త్వరలోనే ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే తన ప్యానెల్ ను సిద్ధం చేసి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.

The 👿 devil is back… successful surgery.. thank you dear friend Dr #guruvareddy and 🤗🤗🤗 thank you all for your love n prayers.. back in action soon 💪😊 pic.twitter.com/j2eBfemQPn

— Prakash Raj (@prakashraaj) August 11, 2021

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prakash Raj
  • #Dhanush
  • #Liger
  • #MAA Elections
  • #Prakash Raj

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

12 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

12 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

12 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

12 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

12 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

13 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version