Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Sushanth: సుశాంత్ సినిమా కష్టాలు ఇప్పటికైనా తీరుతాయా?

Sushanth: సుశాంత్ సినిమా కష్టాలు ఇప్పటికైనా తీరుతాయా?

  • August 11, 2021 / 09:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sushanth: సుశాంత్ సినిమా కష్టాలు ఇప్పటికైనా తీరుతాయా?

ఆ సినిమా విడుదలకేముంది చాలా ఈజీ… హీరోకు మంచి మార్కెట్‌ ఉంది. వరుస హిట్లు కూడా ఉన్నాయి అనుకుంటున్నవారికే సినిమాల విడుదల కష్టంగా మారిన రోజులివి. అలాంటిది సరైన విజయం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న హీరో సినిమా అంటే… కాస్త ఆలోచించాల్సిందే. కరోనా తీసుకొచ్చిన మార్పుల్లో ఇదొకటి. వరుసగా రెండు సీజన్ల కరోనా రావడంతో సినిమాలకు రిలీజ్‌ డేట్లు, థియేటర్ల దొరకడం లేదు. అలాంటి సినిమాలో ‘ఇచట వాహనములు నిలుపరాదు’ ఒకటి.

సుశాంత్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. చాలా రోజుల క్రితమే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిపోయింది. రిలీజ్‌ డేట్‌ విషయంలో కూడా ఓ అవగాహనకు వచ్చేశారు. అయితే కరోనా తొలి వేవ్‌ వచ్చి సినిమా విడుదల ఆగిపోయింది. ఆ తర్వాత కుదుపటడినా… సినిమా విషయం ఎక్కడా చర్చకు రాలేదు. ఆ తర్వాత సెకండ్‌ వేవ్‌ రావడం, వెళ్లిపోవడం (?) అయిపోయాయి. దీంతో ఈసారి సినిమా పక్కా అని సమాచారం.

త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోందట. రానున్న ఒకటి, రెండు వారాల్లో సినిమా థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. దీంతో సుశాంత్‌ ‘సినిమా’ పార్కింగ్‌ నుండి బయటకు వస్తుంది అంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ, పంపిణీ సంస్థ ఈ సినిమాను విడుదల చేసే పనిలో ఉన్నాయని భోగట్టా.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AI Studios
  • #DarshanS
  • #Harish Koyalagundla
  • #IchataVahanamuluNilupaRadu
  • #M Sukumar

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

Anaganaga Oka Raju Collections: 3వ రోజు కూడా అదరగొట్టేసిన ‘అనగనగా ఒక రాజు’

Pradeep Ranganathan: హీరోయిన్ల విషయంలో కాంప్రమైజ్ కాని ప్రదీప్ రంగనాథన్

Naga Vamsi: 72 గంటల నుండి తెగ డ్యూటీ చేస్తున్నారు.. మీకు ఏ రేంజ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానో త్వరలోనే చెబుతా : నాగవంశీ

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Meenakshi Chaudhary: మళ్లీ ఖండించిన మీనాక్షి.. రూమర్లు ఎలా వస్తాయంటూ ప్రశ్న!

Meenakshi Chaudhary: ఒకే షెడ్యూల్‌లో సినిమా.. డైరక్టర్‌ కమ్‌ హీరోతో మీనాక్షి చౌదరి

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

34 mins ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

7 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

9 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

19 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

19 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

21 hours ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

23 hours ago
The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

24 hours ago
Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version