Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కరోనా ఎఫెక్ట్, చిరంజీవి కోసం బార్బర్ అవతారం ఎత్తిన సుస్మిత!

కరోనా ఎఫెక్ట్, చిరంజీవి కోసం బార్బర్ అవతారం ఎత్తిన సుస్మిత!

  • June 21, 2020 / 05:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కరోనా ఎఫెక్ట్, చిరంజీవి కోసం బార్బర్ అవతారం ఎత్తిన సుస్మిత!

లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ కరోనా మరింతగా విజృభించిన నేపథ్యంలో ఎవరూ బయటికి వెళ్ళడానికి ఇష్టపడం లేదు. ముఖ్యంగా సెలెబ్రిటీలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. హైదరాబాద్ లో కరోనా విజృంభణ అధికంగా ఉన్న తరుణంలో టాలీవుడ్ హీరోలు కాలు బయటపెట్టడానికి భయపడుతున్నారు. దీని వలన స్టార్స్ కి పెద్ద చిక్కొచ్చి పడింది. సెలూన్స్ మరియు స్పా లు సందర్శించాలంటే కరోనా భయం వెంటాడుతుంది. దీనితో ఇంటి సభ్యులతోనే హెయిర్ కటింగ్ వంటివి కానిచ్చేస్తున్నారు.

ఇటీవల హీరో ఆది వాళ్ళ నాన్నగారైన రవిరాజా పినిశెట్టికి షేవింగ్ చేసి ఐదు వందల రూపాయలు వసూలు చేసాడు. తాజాగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత చిరుకి హెయిర్ కట్ చేసింది. సుస్మిత వాళ్ళ నాన్నగారైన చిరంజీవికి హెయిర్ కట్ చేసింది. తండ్రికి హెయిర్ కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పంచుకోగా అది వైరల్ అవుతుంది. ఇక ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసిన సుస్మిత చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుంది.

గత ఏడాది విడుదలైన భారీ చిత్రం సైరా సినిమాకు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. ఇక చిరంజీవి త్వరలో ఆచార్య షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో షూటింగ్ మొదలుపెట్టడానికి టీమ్ ధైర్యం చేయడం లేదు. దానికి తోడు చిరంజీవి వయసురీత్యా ఇది పెద్ద రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని అందరూ భావిస్తున్నారు.

1

2

3

4

5

6

7

Most Recommended Video

View this post on Instagram

Sushmita Konidela posted this beautiful video along with Megastar Chiranjeevi garu on the eve of #FathersDay sushkonidela #MegastarChiranjeevi

A post shared by Filmy Focus (@filmyfocus) on Jun 21, 2020 at 3:43am PDT

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Sushmitha

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

16 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

17 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version