Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » పూర్ణోదయా వారి ఆణిముత్యం – స్వాతిముత్యం కు 30 ఏళ్ళు

పూర్ణోదయా వారి ఆణిముత్యం – స్వాతిముత్యం కు 30 ఏళ్ళు

  • March 12, 2016 / 10:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూర్ణోదయా వారి ఆణిముత్యం –  స్వాతిముత్యం కు 30 ఏళ్ళు

మార్చ్ 13,1986 న స్వాతిముత్యం విడుదల , అంటే నేటికి 30 ఏళ్ళు అన్న మాట .
ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర చరిత్రలో ప్రతిష్టాకరమైన ఆస్కార్ అవార్డు కి ఉతమ విదేశీ చిత్ర విభాగంలో ఒక తెలుగు చిత్రం ఉండటం స్వాతిముత్యం కే దక్కింది .
పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ,కళా తపస్వి కే.విశ్వనాధ్ & కమలహాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ ముత్యం 1986 Box Office రికార్డు సృష్టించింది . జాతీయ అవార్డ్స్ లో ఉతమ తెలుగు చిత్రం , నంది అవార్డ్స్ లో బంగారు నంది , ఉతమ నటుడు , ఉతమ దర్శకుడు అవార్డ్స్ & Filmfare అవార్డ్స్ , etc గెల్చుకుంది. రష్యన్ భాషలో దుబ్ చేయబడి అక్కడ కూడా ఘన విజయం సాధించింది . తమిళంలో సిప్పిక్కుల్ ముత్తు గా విజయ ధంకా మ్రోగించింది . తెలుగు లో 25 కేంద్రాల్లో , కర్ణాటక లో 500 రోజులకి పైగా ఆడింది .
నటీ నటులు : కమలహాసన్ , రాధిక , శరత్ బాబు , గొల్లపూడి ,సుత్తి వీరబద్ర రావు , మల్లికార్జున రావు , ఏడిద శ్రీరామ్ , దీప , వై . విజయ & మాస్టర్ కార్తిక్
సాంకేతిక వర్గం :
మాటలు : సాయినాథ్ & ఆకెళ్ళ
పాటలు : Dr సి. నారాయణ రెడ్డి , ఆత్రేయ & సీతారామ శాస్త్రి
ఫోటోగ్రఫీ : మవ్. రఘు
గానం : spb , s.జానకి , p .సుశీల & sp. శైలజ
సంగీతం : ఇళయరాజా
Executive Producer: ఏడిద రాజా
నిర్మాత : ఏడిద నాగేశ్వరరావు
కథ , స్క్రీన్ప్లే దర్సకత్వం : కే.విశ్వనాధ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #K.Viswanath
  • #Kamal hasan
  • #Radhika
  • #Swathi Muthyam

Also Read

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

related news

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

trending news

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

12 hours ago
Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

14 hours ago
Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

16 hours ago
Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

17 hours ago

latest news

Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్: ఇది అభిమానమా, పిచ్చా?

8 hours ago
Hema: నటి హేమ ఇంట తీవ్ర విషాదం.. షాక్ లో ఇండస్ట్రీ..!

9 hours ago
త్వరలో సిపి సజ్జనార్ ను సత్కరించనున్న తెలుగు చిత్ర పరిశ్రమ

IBOMMA: ‘ఐబొమ్మ’ రవి ‘ఎగ్జిట్ ప్లాన్’.. ఆస్తులమ్మేలోపే దొరికాడు!

15 hours ago
Vicky Koushal: భుజాన కెమెరాతో వాష్‌రూమ్‌కి వెళ్లిన స్టార్‌ హీరో.. ఆ తర్వాత ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version