Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘సైరా’ కు తలనొప్పిగా మారిన ‘బాహుబలి’..!

‘సైరా’ కు తలనొప్పిగా మారిన ‘బాహుబలి’..!

  • September 18, 2019 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సైరా’ కు తలనొప్పిగా మారిన ‘బాహుబలి’..!

ఏ ముహూర్తాన ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రం మొదలుపెట్టారో కానీ అప్పటి నుండీ.. ఈ చిత్రాన్ని ‘బాహుబలి’ తో పోలుస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ‘బాహుబలి’ చిత్రం కచ్చితంగా ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది.. కాదనలేం..! ఆ తరువాత పిరియాడికల్ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. అవన్నీ ఘోరమైన డిజాస్టర్లుగా మిగిలాయి. తమిళంలో విజయ్ నటించిన ‘పులి’, బాలీవుడ్ లో హృతిక్ రోషన్ నటించిన ‘మహోంజదారో’, ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన ‘దగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ వంటి చిత్రాల్ని ‘బాహుబలి’ తో పోలుస్తూ విమర్శలు చేసినవారు అనేకమంది ఉన్నారు. ఇప్పుడు ‘సైరా’ ని కూడా అలాగే ‘బాహుబలి’ తో పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు.

sye-raa-movie-team-following-baahubali-strategy1

అయితే ‘బాహుబలి’ మొదలవడానికి ముందే ‘ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి’ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నామని.. కానీ మన బడ్జెట్ లెక్కలు.. అంత క్యాస్టింగ్ ను ఎలా సెట్ చేసుకోవాలి అనే విషయాల్ని దృష్టిలో పెట్టుకోవడం వల్ల లేటయ్యిందని మెగాస్టార్ ఆ డౌట్ ను ఎప్పుడో క్లియర్ చేసారు. ఇక ఇది పక్కన పెడితే… ‘బాహుబలి’ ట్రైలర్ ను మొదటగా థియేటర్లలో రిలీజ్ చేసారు. ఇప్పుడు ‘సైరా’ ట్రైలర్ ను కూడా అదే విధంగా ప్లాన్ చేశారు. ఇక మొదటిగా ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్ లో అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ కి మార్చారు. అప్పట్లో ‘బాహుబలి ది బిగినింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా మొదట ఒక ప్లేస్ లో అనుకుని తరువాత వేరే ప్లేస్ కి మార్చారు. ఇప్పుడు ఈ చిన్న విషయంలో కూడా ‘బాహుబలి’ స్ట్రాటజీ నే ‘సైరా’ టీం ఫాలో అవుతున్నారు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాతావరణాన్ని, స్థలాన్ని బట్టి ఓ పెద్ద ఈ సినిమా వేడుకల్ని నిర్వహిస్తుంటారు. అంత మాత్రాన అదే స్ట్రాటజీ అంటే ఎలా..? అని సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్ మార్కెట్ ను ఎక్స్టెండ్ చేసే విషయంలో ‘బాహుబలి’ ఓ ట్రెండ్ సెట్ చేసింది. అది కూడా కాదనలేం..! ఒకవేళ మార్కెట్ చేసుకోవద్దని అలాంటి స్ట్రాటజీ ఫాలో అయినా తప్పులేదనే చెప్పొచ్చు..!

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachan
  • #Bahubali
  • #Chiranjeevi
  • #Farhan Akhtar
  • #jagapathi babu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version