Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » వివాదాల కారణంగా హైదరాబాద్ చేరుకున్న ‘సైరా’ టీం..!

వివాదాల కారణంగా హైదరాబాద్ చేరుకున్న ‘సైరా’ టీం..!

  • February 26, 2019 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వివాదాల కారణంగా హైదరాబాద్ చేరుకున్న ‘సైరా’ టీం..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంతో అమిత్ త్రివేది అనే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు.

  • ఎన్టీఆర్ మహానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “అంజలి సిబిఐ” రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “మిఠాయి”  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇక ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని కర్ణాటక ప్రాంతంలోని బీదర్‌లో… బహుమనీ సుల్తాన్‌ కోటలో జ‌ర‌పాల‌ని మొదట భావించారు చిత్ర యూనిట్. అయితే కోటలో ముస్లిం ప్రార్థనా స్థలంలో హిందూ దేవతల విగ్రహాలను ఎలా ఏర్పాటు చేస్తారని కొందరు అభ్యంతరం చెప్పడంతో అక్కడ ఉద్రిక్తతత వాతావరణం నెలకొంది. దీంతో వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకుని ప‌రిస్థితితిని చక్కదిద్దారు. ఈ క్రమంలో కోట‌లో హిందూ విగ్రహాలను, చిత్రీకరణకు వేసిన సెట్‌ను తీసేసినట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా… హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతమయిన కోకాపేట‌లో స్పెషల్ సెట్ వేసి ఇక్కడ చిత్రీక‌ర‌ణ‌ జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ లో ఉందట. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న… ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఇక ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా… తమన్నా, ప్రగ్యా జైస్వాల్ కీలపాత్రలో నటిస్తున్నారు. అంతేకాద… అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి నటీనటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతుండడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi Sye Raa
  • #Chiranjeevi's Sye Raa Narasimha Reddy
  • #Sye Raa Climax Scene
  • #Sye Raa Narasimha Reddy
  • #Sye Raa Narasimha Reddy Budget

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

related news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

trending news

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

17 mins ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

48 mins ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

1 hour ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

2 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago

latest news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

12 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

13 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

15 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version