Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » కూతుర్నికంటే అలానే పెంచుతాను – తాప్సి

కూతుర్నికంటే అలానే పెంచుతాను – తాప్సి

  • September 11, 2016 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కూతుర్నికంటే అలానే పెంచుతాను – తాప్సి

“ఏం సక్కగున్నావ్ రా” అంటూ ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో వెండితెరకి పరిచయమైన సక్కనమ్మ తాప్సి. కెరీర్ ఆరంభంలో కొన్ని విజయాలు లభించినా కేవలం గ్లామర్ కే పరిమితమవుతోన్న పాత్రలకి పరిమితం కాలేక బాలీవుడ్ వైపు టర్న్ తీసుకుని ‘బేబీ’ సినిమాతో సక్సెస్ అందుకుని ఈ శుక్రవారం విడుదల కానున్న పింక్ సినిమాతో థియేటర్లలోకి రానుంది.

ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఈ ఢిల్లీ భామ ‘పింక్’ సినిమాలో లైంగిక వేధింపులకు గురయ్యే పాత్రలో నటించానని తెలిపింది. ఇలాంటి పాత్రలో నటించడం ఓ సవాల్ లా భావించానని చెప్పిన తాప్సి నిజ జీవితంలోని కొన్ని విషయాలను పంచుకుంది. వేధింపుల అనుభవాలు ఎప్పుడూ ఎదురవకపోయినా ఎవరైనా టచ్ చేస్తే వణికిపోయేదాన్ని అని గతానుభావాలను బయటపెట్టింది. దీనికి కారణం సమాజంలోని పరిస్థితుల వల్ల తన తల్లిదండ్రులు భయంతో పెంచడమేనన్న ఈ అమ్మడు తనకు కూతురు పుడితే తాను పెరిగినట్టుగా కాక స్వేచ్ఛగా, ధైరంగా పెంచుతానని చెప్పింది. తెలుగుకు దూరమయ్యారన్న ప్రశ్నకు బదులిస్తూ తెలుగంటే ఎప్పటికీ అభిమానమే, సరైన పాత్రలు వస్తే మళ్ళీ తన సొంతగూటికి వచ్చేస్తానంది. ద్విభాషా చిత్రమైన ‘ఘాజీ’లో తాప్సి రానాకి జంటగా తెల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pink Movie
  • #Taapsee Pannu
  • #Taapsee Pannu Interview
  • #Taapsee Pannu New Movie

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

2 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

3 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

21 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

24 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

6 mins ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

3 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

4 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version