Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Taapsee Pannu: మూడేళ్ళ తరువాత తాప్సి తెలుగు సినిమా

Taapsee Pannu: మూడేళ్ళ తరువాత తాప్సి తెలుగు సినిమా

  • June 15, 2021 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Taapsee Pannu: మూడేళ్ళ తరువాత తాప్సి తెలుగు సినిమా

సొట్టబుగ్గల సుందరి తాప్సి పన్ను ఝుమ్మంది నాథం సినిమాతో వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాతోనే అమ్మడికి గ్లామరస్ హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. దెబ్బకు స్టార్ హీరోయిన్ అవ్వడం కాయమని అందరూ అనుకున్నారు. కానీ ఆమె బ్యాడ్ లక్ ఏమిటో గాని సౌత్ లో పెద్దగా స్టార్ డమ్ ను అందుకోలేకపోయింది.ఇక విచిత్రంగా బాలీవుడ్ లో వరుసగా బాక్సాఫీస్ హిట్స్ దక్కడంతో అక్కడ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది.

గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా కంటెంట్ ఉన్న సినిమాల్లో కూడా నటించింది. అమితాబ్ బచ్చన్ పింక్ సినిమా కూడా తాప్సికి ఒక యూ టర్న్ అనే చెప్పాలి. నటనలో కూడా బ్యూటీకి మంచి మార్కులు పడడంతో బడా దర్శకులు సైతం ఆమెతో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ ఆఫర్స్ వస్తుండడంతో గత మూడేళ్ళుగా తాప్సి తెలుగు సినిమాలు చేయలేదు. ఇక ఇన్నేళ్ల అనంతరం ఒక మంచి కాన్సెప్ట్ ఆమెను ఎట్రాక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ RSJ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే సినిమాలో తాప్సి మెయిన్ లీడ్ లో నటిస్తోందట. చివరగా తాప్సి ‘నివేవారో’ అనే తెలుగు సినిమాలో నటించింది. ఇక ఇన్నేళ్ల తరువాత చేస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా అమ్మడికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tapsee Pannu
  • #Actress Tapsee Pannu
  • #Tapsee
  • #Tapsee Pannu

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

1 hour ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

5 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

6 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

13 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

15 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version