ఏప్రిల్ చివరి వారంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ వారం పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. కాస్తో కూస్తో ‘సారంగపాణి జాతకం’ సినిమా మెయిన్ ఆప్షన్ అనుకోవచ్చు. ఓటీటీలో ‘ఎల్2 : ఎంపురాన్’ అనే క్రేజీ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇంకా లిస్ట్ లో (Weekend Releases) ఉన్న సినిమాలను ఓ లుక్కేయండి : Weekend Releases ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు : 1) సారంగపాణి జాతకం (Sarangapani Jathakam) : […]