సిద్ధార్థ్ (Siddharth) ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. తర్వాత దాదాపు 8 ఏళ్ళ పాటు ఒక్క స్ట్రైట్ మూవీ కూడా చేయలేదు. డబ్బింగ్ సినిమాలతోనే పలకరిస్తూ వచ్చాడు. ‘మహాసముద్రం’ తో కంబ్యాక్ ఇచ్చినా అది వర్కౌట్ కాలేదు. దీంతో మళ్ళీ తమిళంలోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. అవి తెలుగులోకి కూడా డబ్ అవుతున్నాయి. ‘చిన్నా’ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కలెక్షన్స్ రాలేదు. ఇప్పుడు ‘3 BHK‘ తో ప్రేక్షకుల ముందుకు […]