యావత్ తమిళ సినిమా ఇండస్ట్రీ మొత్తం భుజాన వేసుకుని ప్రమోట్ చేస్తున్న సినిమా “టూరిస్ట్ ఫ్యామిలీ” (Tourist Family). మానవతా విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ మంచి అంచనాలను పెంచాయి. ముఖ్యంగా ఈ సినిమా చూసిన తమిళ సినీ పెద్దలు అందరూ “బ్రహ్మాండం” అని కితాబులిస్తూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ ఒకప్పుడు యూట్యూబర్ కావడం, ప్రీరిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద తన లాంగ్ […]