టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ను కొంతమంది జీనియస్ డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్ అంటుంటారు. ఎందుకంటే ఈయన సినిమాల్లో హీరోలు తిక్క తిక్కగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడటానికి ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అందుకే సుకుమార్ సినిమాల్లో హీరోయిజం భిన్నంగా ఉంటుంది. ఆడియన్స్ ఒక దశాబ్ద కాలం పాటు గుర్తుపెట్టుకునే విధంగా కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు. 26 Years For Pilla Nachindi అంతేకాకుండా సుకుమార్ సినిమాల్లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంటుంది. అదే టైటిల్ […]