తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని సినిమా అభిమానులందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. వాళ్ల కోరిక “రెట్రో”తో (Retro) నెరవేరింది. ప్రమోషనల్ కంటెంట్ & పోస్టర్స్ అన్నీ మంచి హైప్ ఇచ్చాయి. ఇక పూజా హెగ్డే డ్యాన్స్ పుణ్యమా అని బీభత్సమైన క్రేజ్ క్రియేట్ అయ్యింది. మరి సూర్య ఎట్టకేలకు హిట్ కొట్టగలిగాడా? లేదా? అనేది చూద్దాం..!! Retro Review కథ: “నరకాసుర వధ” కాన్సెప్ట్ కు మాఫియాను […]