ఒక సీజన్లో ఒక సినిమా వచ్చి సక్సెస్ కొట్టింది అంటే చాలు.. ఆ హిట్టు సినిమా ఫార్ములాని ఫాలో అయిపోయి హిట్లు కొట్టేద్దామని మిగతా ఫిలింమేకర్స్ రెడీ అయిపోతారు. అందుకు బెస్ట్ ఎగ్జామ్పుల్స్ చాలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి మనం ఒకటి చెప్పుకోవాలి కాబట్టి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా గురించి చెప్పుకుందాం. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. అనిల్ రావిపూడి ఆ సినిమాకి దర్శకుడు. Dimple Hayathi పెళ్ళానికి […]