స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్ల నుండి దర్శకులు రాజ్ అండ్ డీకే..ల్లో.. రాజ్ తో డేటింగ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే హైదరాబాద్ నుండి ఆమె ముంబైకి మకాం మార్చినట్టు కూడా టాక్ నడుస్తుంది. ‘ది ఫ్యామిలీ మెన్’ ‘ఫర్జి’ ‘గన్స్ అండ్ గులాబ్స్’ వంటి వెబ్ సిరీస్..లతో రాజ్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే రాజ్ కు ఇదివరకే శ్యామల అనే ఆమెను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. Samantha 2015 […]