తాజ్ మహల్ నిండా రహస్యాలే
- October 20, 2016 / 12:16 PM ISTByFilmy Focus
మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా నిర్మించిన తాజ్ మహల్ నిండా రహస్యాలే దాగున్నాయి. ప్రేమకు చిహ్నంగా భావించే ఈ కట్టడం గురించి “రహస్య వాణి” పరిశోధిస్తే ఆశ్చర్యపోయే నిజాలు వెలుగు చూశాయి. సమయానికి తగినట్లు రంగులు మార్చుకునే తత్వం ఈ మహల్ సొంతమట.
22,000 మంది కార్మికులు 17 ఏళ్ల పాటు శ్రమిస్తే రూపుదిద్దుకున్న ఈ సమాధిలో నిరంతరం నీటి ప్రవాహం ఉంటుందని మీకు తెలుసా ?… ఇలాంటి ఎన్నో సంగతులు మీరు తెలుసుకోవాలనుకుంటే “తాజ్ మహల్ లో దాగిన రహస్యాలు?” వీడియోని చూడండి.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














