Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » తమ్ము బేబీకి బంపర్ ఆఫర్

తమ్ము బేబీకి బంపర్ ఆఫర్

  • April 10, 2016 / 06:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమ్ము బేబీకి బంపర్ ఆఫర్

ఒక్క అవకాశం.. హిందీలో సరైన అవకాశం ఒక్కటి వస్తే, నా ప్రతిభ ఎంతుందో? చూపిస్తానని ఎదురు చూస్తున్న తమన్నాకు సరిగ్గా అటువంటి అవకాశమే లభించిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈతరం హిందీ కథానాయకుల్లో సూపర్ స్టార్ దక్కించుకున్న యువకుడు రణవీర్ సింగ్. ‘బాజీరావ్ మస్తానీ’తో గతేడాది చివర్లో మంచి విజయం అందుకున్నాడు. రణవీర్ సింగ్ కథానాయకుడిగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కథానాయికగా తమన్నాను ఎంపిక చేశారు. దర్శకుడు ఈ వార్తను దృవీకరించారు. తెలుగులో ‘బాహుబలి : ది బిగినింగ్’, ‘బెంగాల్ టైగర్’, ‘ఊపిరి’.. హ్యాట్రిక్ విజయాలతో తమన్నా మంచి జోరు మీదుంది. ‘బాహుబలి’ హిందీ అనువాద చిత్రం వందకోట్ల వసూళ్లు సాధించడంతో పాటు భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హిందీలో విడుదలైన తమ్ము బేబీ చివరి చిత్రమిదే. అవంతిక పాత్రలో యువరాణిగా ఉత్తరాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే దక్కింది. ఇప్పుడు రణవీర్-రోహిత్ శెట్టి చిత్రంలో అవకాశంలో లభించింది. ఇది తమ్ము బేబీకి బంపర్ ఆఫరేనని విశ్లేషకుల మాట. “రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో నటించాలని నా కోరిక. వారంతా విభిన్నమైన చిత్రాలు, పాత్రల్లో కనిపించాలని ప్రయత్నిస్తున్నారు” అని తమన్నా హిందీ మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చిన రెండు నెలల్లో ఈ అవకాశం రావడం గమనార్హం. తమన్నా హిందీలో నటించిన మూడు స్ట్రెయిట్ చిత్రాలూ పరాజయం పాలయ్యాయి. ఈ చిత్రంతో హిట్ అందుకుంటుందో.. లేదో..!!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ranveer Singh
  • #Rohit Shetty
  • #Tamanna
  • #Tamannaah Bhatia

Also Read

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

31 mins ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

12 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

14 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

14 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

12 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

13 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

15 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

16 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version