Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » అందరూ తమ్ము బేబీకి సపోర్ట్ చేస్తున్నారు!!!

అందరూ తమ్ము బేబీకి సపోర్ట్ చేస్తున్నారు!!!

  • December 29, 2016 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందరూ తమ్ము బేబీకి సపోర్ట్ చేస్తున్నారు!!!

హీరోయిన్ అంటే సెలెబ్రిటీ అంతే కానీ….పబ్లిక్ ప్రాపర్టీ కాదు…ఆ విషయం అందరూ ఆలోచించి మాట్లాడితే బావుంటుంది….ఇంతకీ విషయం ఏమిటంటే…తమన్నా – విశాల్ జంటగా నటించిన కత్తి సండై చిత్రం ఈ మధ్యనే తమిళనాట విడుదలైంది. తెలుగులో కూడా ‘ఒక్కడొచ్చాడు’ టైటిల్ తో డబ్బింగ్ అయి థియేటర్లలో ఆడుతోంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా…ఈ సినిమా దర్శకుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్నే రేపుతున్నాయి…ప్రేక్షకుల ఆనందం కోసం హీరోయిన్లు అందంగా కనిపించాలనీ గ్లామరస్ గా తయారు కావాలని సురాజ్ కామెంట్ చేశాడు. హీరోయిన్లకు భారీ ఎత్తున పారితోషికాలు ఇస్తున్నదే చిట్టిపొట్టి దుస్తులు వేసుకోవడం కోసం సురాజ్ అన్నాడు…ఇక అక్కడ మొదలయిన వివాదం చాల విమర్శలకు దారి తీస్తుంది.

ఇదే విషయమై ప్రముఖ హీరో దగ్గుపాటి రాణా స్పందిస్తూ…తన అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేసాడు….రాణా స్పందిస్తూ…‘ఇలాంటి వ్యక్తుల మధ్యలో మనం పనిచేస్తున్నాం అని చెప్పుకోవడానికి అవమానకరంగా  ఉంది’ అన్నాడు. తమన్నాకి మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేశాడు. అదే క్రమంలో అందాల భామ రకుల్ కూడా…తమ్ము కి సపోర్ట్ గా మాట్లాడింది…కుటుంబంలో ఆడవాళ్లు ఉన్నవారు ఎవరైనా ఇలా వ్యాఖ్యానిస్తారా అంటూ రకుల్ వ్యాఖ్యానించింది. హీరోయిన్లు పొట్టి దుస్తులు వెయ్యాలో వద్దో నిర్ణయించడానికి ఈ దర్శకుడు ఎవరూ అంటూ కాస్త తీవ్రంగానే సురాజ్ ను ఉద్దేశించింది విమర్శించింది. సినీ పరిశ్రమకు వచ్చింది నటించడానికి మాత్రమేననీ మహిళల్ని అవమానించడం సరికాదంటూ మండిపడింది. ఇలా ప్రతీ ఒక్కరూ ఆ దర్సకున్ని ఒక రేంజ్ లో విమర్శిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Actress Tamanna
  • #Director Suraj
  • #okkadochadu movie
  • #Rana

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

6 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

8 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

8 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

12 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

12 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

15 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

16 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version