మొన్నామధ్య కరోనా సోకడంతో..దాని ట్రీట్మెంట్లో భాగంగా మెడిసిన్ వాడడంతో కాస్త బొద్దుగా తయారయ్యింది తమన్నా. ఈ నేపథ్యంలో ఆమె పై ట్రోలింగ్ కూడా జరిగింది. ఆమె ఓ సారి సోషల్ మీడియా లైవ్లోకి వస్తే ఆమె బాడీ షేమింగ్ పై కామెంట్లు కూడా చేశారు కొందరు నెటిజన్లు. అయితే తమన్నా వీటికి కృంగిపోలేదు… ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. యోగాసనాలు,జిమ్ లో వర్కౌట్లు వంటివి నాన్ స్టాప్ గా చేసి.. తొందరగానే సన్నబడింది ఈ మిల్కీ బ్యూటీ. ఇప్పుడు మునుపటిలాగే తమన్నా ఎంతో సన్నగా కనబడుతూ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె అర్ధ nagnamగా బెడ్ పై పడుకుని కుర్రకారుని ఆకర్షించింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఫొటోలో అయితే ఈమె వంటి పై కేవలం పిల్లో మాత్రమే ఉండడం గమనార్హం.
ఈ ఫొటోలే కాకుండా తమన్నా ఇటీవల పాల్గొన్న ఫోటో షూట్ పిక్స్ కూడా వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!