Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tamanna: మిల్కీ బ్యూటీ ఏంటి.. ఇంత లావుగా కనిపిస్తుంది.. ఫోటోలు వైరల్..!

Tamanna: మిల్కీ బ్యూటీ ఏంటి.. ఇంత లావుగా కనిపిస్తుంది.. ఫోటోలు వైరల్..!

  • December 3, 2021 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna: మిల్కీ బ్యూటీ ఏంటి.. ఇంత లావుగా కనిపిస్తుంది.. ఫోటోలు వైరల్..!

16 సంవత్సరాలుగా స్టార్ స్టేటస్ ను అనుభవిస్తుంది తమన్నా.తన అందంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుండడం ఈమె నైజం. ‘శ్రీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన తమన్నా… అటు తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ చిత్రంతో అసాధారణమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.ఆ సినిమా తర్వాత తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.గ్లామర్ రోల్స్ తోనే కాకుండా ‘100% లవ్’ ‘సైరా నరసింహారెడ్డి’ మాస్ట్రో’ వంటి చిత్రాల్లో తన నటనతో కూడా మెప్పించింది.

ఇక సోషల్ మీడియాలో కూడా తమన్నా ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన నడుము అందాలతో ఫాలోవర్స్ కు మంచి ఫీస్ట్ ఇవ్వడం ఈ అమ్మడికి బాగా అలవాటు.అందుకే అభిమానులు ఈమెను మిల్కీ బ్యూటీ అంటుంటారు. అయితే గతేడాది తమన్నాకి కరోనా రావడం వలన చాలా లావైపోయింది. తర్వాత యోగాసనాలు వర్కౌట్లు వంటివి చేసి సన్నపడింది అనుకోండి. అయితే గత రెండు మూడు రోజులుగా తమన్నాకి సంబంధించిన కొన్ని ఫోటోలు అలాగే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ ఫొటోల్లో ఆమె చాలా లావుగా కనిపిస్తుంది. క్లీవేజ్ షో చేస్తున్నట్టు కూడా తమన్నా ఫోటలు ఉన్నాయి. అయితే ఈ ఫోటోలు ఇప్పటివా లేక గతేడాది ఆమెకు కరోనా వచ్చిన టైంలోనివా అనేది అర్ధం కాక చాలా మంది తమన్నా అభిమానులు బిత్తరపోతున్నారు. ఓ విధంగా ఇవి పాత ఫోటోలే అయితే బాగుణ్ణు అన్నట్టు వారు కోరుకుంటున్నారు. మీరు కూడా ఆ ఫోటోలను ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

1

2

3

4

5

6

7

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Bhola Shankar
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

23 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version