Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అవకాశాల కోసం పక్కలో పడుకోవాల్సిన అవసరం లేదు

అవకాశాల కోసం పక్కలో పడుకోవాల్సిన అవసరం లేదు

  • December 17, 2018 / 07:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవకాశాల కోసం పక్కలో పడుకోవాల్సిన అవసరం లేదు

ఆ దర్శకుడు నన్ను అవకాశం కోసం రూమ్ లో బట్టలిప్పమన్నాడు, ఫలానా నిర్మాత నన్ను అవకాశం ఇస్తాను అని చెప్పి గెస్ట్ హౌస్ కి రమ్మన్నాడు, సదరు కథానాయకుడు నన్ను సెట్స్ లో అసభ్యంగా తాకాడు అని ఆనాటి స్టార్ హీరోయిన్లు మొదలుకొని నేటితరం యువ కథానాయికల వరకూ అందరూ “మీ టూ” మూమెంట్ పేరుతో గగ్గోల చేస్తుంటే.. మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా మాత్రం చాలా సింపుల్ గా ఇండస్ట్రీలో అలాంటిది ఏమీ లేదు. నేను ఇప్పటివరకూ అలాంటి ఇబ్బంది ఎదుర్కొలేదు అని తేల్చి చెప్పేసింది. ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ.. “మీరు క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నారా అని అడిగినప్పుడు.. “ఇండస్ట్రీలో కోట్లుపెట్టి సినిమాలు తీస్తుంటారు, సినిమాలు తీయడానికే టైమ్ సరిపోవడం లేదు, అలాంటప్పుడు ఇలాంటి చీప్ బిహేవియర్ కి టైమ్ ఎక్కడ ఉంటుంది” అని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తాను సమస్యలు ఎదుర్కొలేదని తమన్నా చెప్పడం వరకు బాగానే ఉంది కానీ.. కొన్ని వందలమంది క్యాస్టింగ్ కౌచ్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నాం అని ముక్తకంఠంతో మొత్తుకుంటున్న తరుణంలో ఈ విధంగా తమన్నా కామెంట్ చేయడం అనేది సరికాదు. మరి ఈ విషయంలో తమన్నా మళ్ళీ రెస్పాండ్ అవుతుందో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamanna
  • #Tamanna
  • #Tamannaah

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

2 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

3 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

21 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

1 min ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

12 mins ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

3 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

4 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version