Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మా బాధలు ఎవరికీ పట్టవు

మా బాధలు ఎవరికీ పట్టవు

  • March 5, 2018 / 08:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మా బాధలు ఎవరికీ పట్టవు

“సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి” అన్నట్లుగా ఎవరి కష్టాలు వాళ్ళకి బరువుగానూ, పక్కవారి ఇబ్బందులు చిన్నగానూ అనిపిస్తుంటాయి. కనిపిస్తుంటాయి. అందుకే ఎవడి సమస్య వాడికి మాత్రమే తెలుస్తుంటుంది. ఉన్నట్లుంది ఈ కష్టానష్టాల గోలేంటి అని ఆలోచిస్తున్నారా? ఈ డైలాగ్ అంటున్నది మేము కాదండోయ్.. మన మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా. “స్టార్ హీరోయిన్ అయిపోయారు, మీకేం కష్టాలు ఉంటాయి, అంతా హ్యాపీ లైఫ్ కదా?” అని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా “మా హీరోయిన్ల కష్టాలు మీకేం తెలుస్తాయ్” అని సమాధానమివ్వడంతోపాటు.. ఒక రెండు పేజీల ఎక్స్ ప్లేషన్ కూడా ఇచ్చింది తమన్నా.

“షూటింగ్ ఎక్కడైనా, ఎప్పుడైనా సీన్ స్టార్ట్ చేసే గంట ముందే అక్కడ ఉండాలి. కేవలం మేకప్ కోసమే గంటల తరబడి కదలకుండా కూర్చోవాలి, ఒక్కోసారి కంటిన్యూస్ గా రోజుల తరబడి షూట్ చేయాల్సి వస్తుంది. అన్నిటికీ మించి మంచు కొండల్లో చచ్చిపోయేంత చలిలో కూడా సగం సగం బట్టలేసుకొని డ్యాన్స్ చేయాలి. ఫిగర్ కాపాడుకోవడం కోసం ఆకలేసినా తినకుండా ఉంటాం. జిమ్ లో గంటలు గంటలు శ్రమిస్తాం” అవన్నీ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడం కోసం కాదు. వచ్చిన పేరు పాడవ్వకుండా ఉండడం కోసం పడే పాట్లు” అంటూ హీరోయిన్ గా అవ్వాలన్నా, వచ్చిన పేరును కాపాడుకోవాలన్నా ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అని వివరించింది తమన్నా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Heroine Problems
  • #Tamanna About Heroine Problems
  • #Tamannaah
  • #Tamannaah Bhatia
  • #Telugu Film Industery

Also Read

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

trending news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

4 mins ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

14 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

14 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

15 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

1 day ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

2 days ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

2 days ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version