Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Tamanna, Chiranjeevi: మెగాస్టార్ మూవిలో విలన్ గా మిల్కీ బ్యూటీ

Tamanna, Chiranjeevi: మెగాస్టార్ మూవిలో విలన్ గా మిల్కీ బ్యూటీ

  • August 21, 2021 / 12:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna, Chiranjeevi: మెగాస్టార్ మూవిలో విలన్ గా మిల్కీ బ్యూటీ

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఒకదాని వెంట మరొకటి సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఇక తన కెరీర్ లో తొలిసారిగా కొడుకు రామ్ చరణ్ తో కలిసి ఇందులో నటిస్తున్న మెగాస్టార్ ఈ మూవీతో భారీ సక్సెస్ కొట్టడం ఖాయం అని ఇన్నర్ వర్గాల టాక్. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి దీన్ని నిర్మిస్తున్నారు.

అయితే ఈ మూవీ తరువాత మోహన్ రాజా దర్శకత్వంలో 153వ మూవీగా లూసిఫర్ తెలుగు రిమేక్ లో యాక్ట్ చేయనున్న మెగాస్టార్, దాని రెగ్యులర్ షూట్ ని త్వరలో ప్రారంభించనున్నారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు దీనిని నిర్మించనున్నాయి. అయితే ఈ మూవీ తరువాత 154వ సినిమాగా యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ సినిమా చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో చాలా ఏళ్ళ తరువాత మెగాస్టార్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు అనే ప్రచారం జరుగుతోంది.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా పూర్తి స్థాయి నెగటివ్ పాత్రలో కనిపించనున్నారు అనేది లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల సమాచారం. విలన్ భార్యగా ఆమె కూడా లేడీ విలన్ రోల్ చేయనున్నారని, తప్పకుండా ఈ రోల్ తమన్నా కేరీర్ లో బెస్ట్ గా నిలుస్తుందని అంటున్నారు. మెగాస్టార్ బర్త్ డే రోజున ఈ మూవీ అఫీషియల్ టైటిల్ తో పాటు ఇతర వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Bobby
  • #Chiranjeevi
  • #Chiru 153
  • #Director Bobby

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

21 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

22 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

23 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version