Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » హాట్ టాపిక్ గా మారిన తమన్నా రెమ్యూనరేషన్..గట్టిగానే అందుకుంటుందిగా..!

హాట్ టాపిక్ గా మారిన తమన్నా రెమ్యూనరేషన్..గట్టిగానే అందుకుంటుందిగా..!

  • September 21, 2020 / 07:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాట్ టాపిక్ గా మారిన తమన్నా రెమ్యూనరేషన్..గట్టిగానే అందుకుంటుందిగా..!

పూజా హెగ్డే, రష్మిక మందన, కీర్తి సురేష్, సాయి పల్లవి.. వంటి హీరోయిన్ల హవా ఎక్కువవుతున్న ఈ తరుణంలో.. మొన్నటివరకూ వరుస ఆఫర్లతో దూసుకుపోయిన స్టార్ హీరోయిన్లు తమన్నా, రకుల్ వంటి వారికి డిమాండ్ కాస్త తగ్గినట్టు వార్తలు వినిపించాయి. అయితే వీరిలో తమన్నా మాత్రం .. చాలా తెలివిగా అవకాశాలను రాబట్టుకుంటూ ఇంకా టాప్ పొజిషన్లో కొనసాగే ప్రయత్నాలు చేస్తుంది. గతేడాది ‘ఎఫ్2’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో కథా ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేసి మెప్పించింది తమన్నా.

ఇప్పుడు కూడా ‘సీటీమార్’ ‘ఎఫ్3’, ‘గుర్తుందా శీతాకాలం’ వంటి క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తుంది తమన్నా. వీటితో పాటు నితిన్ నటిస్తున్న ‘అంధాదున్’ రీమేక్ లో కూడా నటించే అవకాశం దక్కించుకుంది తమన్నా. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అంధాదున్’ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్కడ టబు పోషించిన నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రను ఇక్కడ తమన్నా పోషించనుంది. ఇక రాధిక ఆప్టే పాత్రలో నభా నటేష్ కనిపించనుంది.

Tamanna shocking remuneration for Andhadhun remake1

మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషించబోతున్న తమన్నా.. పారితోషికంగా ఏకంగా 2కోట్లు డిమాండ్ చేసిందట. అయితే దర్శకనిర్మాతలతో భేరసారాలు జరిపడం పూర్తయ్యాక తమన్నా 1.5 కోట్లకు ఓకే చెప్పేసినట్టు సమాచారం. ఓ రకంగా చెప్పాలంటే.. తమన్నాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లే పాత్ర ఇదని చెప్పొచ్చు. అందుకే తమన్నా ఈ పాత్ర చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andadun remake
  • #tamannah
  • #Tamannah Bhatia

Also Read

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

related news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

trending news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

46 mins ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

2 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

2 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago

latest news

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

1 day ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version