Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » నయనతార ప్లేస్ లో తమన్నాను కన్సిడర్ చేస్తున్న నిర్మాతలు

నయనతార ప్లేస్ లో తమన్నాను కన్సిడర్ చేస్తున్న నిర్మాతలు

  • October 11, 2019 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నయనతార ప్లేస్ లో తమన్నాను కన్సిడర్ చేస్తున్న నిర్మాతలు

స్టార్ డమ్ & క్రేజ్ పరంగా కంపేర్ చేస్తే.. నయనతార ముందు తమన్నా దిగదుడుపే. ఈ ఇద్దరినీ కంపేర్ చేయడం కూడా వేస్ట్. ఎందుకంటే.. నయనతార తమిళనాడులో భీభత్సమైన స్టార్ డమ్ ఉన్న నటి. అయితే.. శింబు, ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టి.. అనంతరం దర్శకుడు విగ్నేష్ శివన్ తో సాగిస్తున్న సహజీవనం కారణంగా ఆమె మీడియాను ఎదుర్కోవడానికి ఇష్టపడడం లేదు. ఆ కారణంగా సింమియా ప్రమోషన్స్ లో కి కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఇవ్వడం లేదు. ఆఖరికి రికార్డెడ్ ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వదు నయనతార. కానీ.. కేవలం ఆమెకు మార్కెట్ లో ఉన్న క్రేజ్ & నటిగా ఆమె ప్రతిభను గుర్తించిన నిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతుంటారు.

nayantara-and-tamannah

అయితే.. ఇటీవల “సైరా నరసింహారెడ్డి” సినిమాలో తమన్నా తన నట ప్రతిభను ఘనంగా చాటుకున్న విధానం దర్శకనిర్మాతలకు షాక్ ఇచ్చిమ్ది. ఇంత టాలెంట్ ఉన్న హీరోయిన్ ను కేవలం గ్లామర్ రోల్స్ కి మాత్రమే కన్సిడర్ చేస్తున్నామని బాధపడ్డారు కూడా చాలామంది. అందుకే.. ఇప్పుడు దర్సకనిర్మాతలందరు.. నయనతార బదులు తమన్నాను కన్సిడర్ చేయడం మొదలెట్టారు. మంచి నటి, అందాల ఆరబోతకు పెద్దగా అడ్డు చెప్పదు. ప్రమోషన్స్ లో కూడా పాల్గొని సినిమాను ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయడంలోనూ ఆమె పోషించే పాత్ర కీలకమైనది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని.. ఇప్పుడు నిర్మాతల దృష్టి తమన్నా వైపుకు వెళ్తోంది. నిజానికి ఈమధ్యకాలంలో సరైన సినిమా లేక.. వచ్చే ఏడాది పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేసిన తమన్నా.. ఇప్పుడు ఈ డెవెలప్మెంట్ కారణంగా తన పెళ్లిని పోస్ట్ ఫోన్ చేసే అవకాశం ఉంది.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachan
  • #Chiranjeevi
  • #Farhan Akhtar
  • #jagapathi babu
  • #Nayanatara

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

44 mins ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 hour ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

18 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

21 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

21 mins ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

19 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

20 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

21 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version