Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Tamanna: బ్యూటీ ఇన్ బ్లాక్.. మతాబులా మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Tamanna: బ్యూటీ ఇన్ బ్లాక్.. మతాబులా మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • November 25, 2022 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna: బ్యూటీ ఇన్ బ్లాక్.. మతాబులా మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

మిల్కీబ్యూటీ తమన్నా ఏం చేసినా సెన్సేషనే అవుతుంది.. తేనెలొలికే పెదవులతో, కవ్వించే కళ్లతో, బంగారు మేని ఛాయతో చూపు తిప్పుకోనివ్వకుండా చేసే అందం ఆమె సొంతం.. సౌత్ ఇండస్ట్రీలో 15 ఏళ్ల నుండి స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతూ.. కుర్రాళ్ల కలల రాకుమారిగా, మగజాతి గుండెల్లో ‘మిల్కీబ్యూటీ’గా ముద్ర వేసుకుంది. ఆన్ స్క్రీన్ క్యారెక్టర్‌ని బట్టి ఎంత మేరకు, ఎలా అందాల విందు చెయ్యాలి.. ఆఫ్ స్క్రీన్ ఫొటోషూట్లలో ఎంత వరకు రెచ్చిపోవాలి అనేది తమన్నాకు బాగా తెలుసు..

అందుకే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడలోనూ మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోగలిగింది.. ఎంతమంది కుర్ర హీరోయిన్లు, కొత్త కథానాయికలు వచ్చినా కానీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు.. ఇటీవల తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై వెరైటీగా రెస్పాండ్ అయిన తమన్నా.. ఇప్పుడు లేటెస్ట్ ఫోటోలతో నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది..

బ్లాక్ డ్రెస్‌లో మతాబులా మెరిసిపోతూ ఆడియన్స్‌కి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. నలుపు రంగులో పాలమేని పరువాలు మరింత హైలెట్ అయ్యాయి.. ఫోర్సెస్ ఆఫ్ ఫ్యాషన్ అంటూ తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిక్స్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.. ఆల్రెడీ బయ్యర్స్ అంతా ప్రాఫిట్ జోన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ స్టడీగా రాణిస్తుంది. మరి అప్ కమింగ్ డేస్ లో ఎలా రాణిస్తుందో చూడాలి..!

tamanna (10)

tamanna (9)

tamanna (1)

tamanna (8)

tamanna (4)

tamanna (2)

tamanna (3)

Tamanna Latest Photoshoot Stills (6)

tamanna-stunning-photoshoot-stills4

tamanna-stunning-photoshoot-stills1

tamanna-stunning-photoshoot-stills2

tamanna-latest-stills-10

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

related news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

trending news

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

13 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

15 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

18 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

20 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

18 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

19 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

19 hours ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

20 hours ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version