Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Tamannaah: బుల్లితెరపై స్టార్ హీరోయిన్ ఎంట్రీ!

Tamannaah: బుల్లితెరపై స్టార్ హీరోయిన్ ఎంట్రీ!

  • June 15, 2021 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah: బుల్లితెరపై స్టార్ హీరోయిన్ ఎంట్రీ!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన తమన్నాకు ఈ మధ్య కాలంలో సరైన అవకాశాలు రావడం లేదు. సినిమాల్లో నటిస్తున్నప్పటికీ అవన్నీ కూడా ఆమె రేంజ్ కి తగ్గ సినిమాలు కాదు. కెరీర్ ను బిజీగా ఉంచడం కోసం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఆమె నటించిన రెండు వెబ్ సిరీస్ లు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ రెండూ కూడా వర్కవుట్ కాలేదు. తాజాగా ఈ బ్యూటీ ఓ టీవీ షో ఒప్పుకుందని సమాచారం.

స్టార్ ప్లస్ లో టెలికాస్ట్ అవుతోన్న ‘మాస్టర్ చెఫ్’ షోని ఇప్పుడు సౌత్ కి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. జెమినీ టీవీలో ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించిన చిన్నపాటి వీడియోను కొన్ని రోజుల క్రితం ప్రసారం చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో షోని ప్రసారం చేయనున్నారు. ఒక్కో భాషకు ఒక్కో హోస్ట్ ను ఫైనల్ చేస్తున్నారు. కన్నడలో కిచ్చా సుదీప్ ని హోస్ట్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

దాదాపు అన్ని భాషల్లో స్టార్ హీరోలనే హోస్ట్ లుగా ఫిక్స్ చేస్తున్నారట. అయితే తెలుగులో మాత్రం తమన్నాను సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనికోసం ఆమెకి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. దీంతో తమన్నా ఈ షో చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుండి ఈ షోకి సంబంధించిన షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం తమన్నా నటించిన ‘సీటీమార్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tamannaah Bhatia
  • #Actress Tamannaah
  • #Actress Tamannaah Bhatia
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

11 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

13 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

6 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

7 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

8 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version