Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Tamannah, Rajamouli: రాజమౌళి అందుకే ఛాన్స్ ఇచ్చారు.. తమన్నా కామెంట్స్ వైరల్!

Tamannah, Rajamouli: రాజమౌళి అందుకే ఛాన్స్ ఇచ్చారు.. తమన్నా కామెంట్స్ వైరల్!

  • February 27, 2024 / 10:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannah, Rajamouli: రాజమౌళి అందుకే ఛాన్స్ ఇచ్చారు.. తమన్నా కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తమన్నాకు గతంతో పోలిస్తే కొంతమేర మూవీ ఆఫర్లు తగ్గాయి. అయితే వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటున్న తమన్నా తాజాగా ఒక సందర్భంలో బాహుబలి సిరీస్ గురించి, జక్కన్న గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి సినిమా నటీనటులకే కాదు దేశ సినీ చరిత్రకే కీలక మలుపు అని తమన్నా కామెంట్లు చేశారు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రపంచమంతా భారతీయ సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందని ఆమె చెప్పుకొచ్చారు.

బాహుబలి సిరీస్ లో జక్కన్న అవంతిక పాత్రను నాకు ఇచ్చారని ఆ పాత్ర ద్వారా నటిగా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లభించిందని ఆమె పేర్కొన్నారు. ఆ సినిమాలో అవంతిక పాత్రకు నన్నే ఎందుకు ఎంపిక చేశారని చాలాసార్లు రాజమౌళిని అడిగానని ఆమె వెల్లడించారు. ఆ ప్రశ్నకు రాజమౌళి ఎప్పుడూ సమాధానమివ్వలేదని ప్రశ్న అడిగిన ప్రతిసారి జక్కన్న నవ్వుతూ వెళ్లేవారని తమన్నా అభిప్రాయపడ్డారు.

నా ప్రతిభను రాజమౌళి అర్థం చేసుకున్నారని ఆ రోల్ లో నటించడం మొదలుపెట్టాకే తెలిసిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా మాట్లాడుతున్నారని తమన్నా తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి రావాలని అనుకున్న సమయంలోనే కొంతమంది పేరులో మార్పు సూచించారని ఆమె చెప్పుకొచ్చారు. తమన్నా స్త్రీ2 అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. త్వరలో తమన్నా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయి.

తమన్నా (Tamannah) రెమ్యునరేషన్ కూడా పరిమితంగానే ఉండగా భవిష్యత్తు సినిమాలతో తమన్నాకు ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కుతాయో చూడాల్సి ఉంది. తమన్నా తెలుగులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తమన్నాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ ఇయర్ తమన్నాకు కెరీర్ పరంగా కలిసొస్తుందేమో చూడాలి.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajamouli
  • #Tamannaah

Also Read

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

trending news

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

25 mins ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

41 mins ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

2 hours ago
RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

5 hours ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

7 hours ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

2 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

3 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Dhruv Vikram: లవ్‌ – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

4 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

5 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version