Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dil Raju, Nikhil: నిఖిల్ పై ఫైర్ అయిన సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్..!

Dil Raju, Nikhil: నిఖిల్ పై ఫైర్ అయిన సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్..!

  • August 30, 2022 / 10:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju, Nikhil: నిఖిల్ పై ఫైర్ అయిన సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్..!

‘కార్తికేయ 2’ చిత్రం రిలీజ్ కు ముందు ‘మా సినిమాని రిలీజ్ చేయనివ్వడం లేదు.. థియేటర్లు ఇవ్వడం లేదు’ అంటూ నిఖిల్ మీడియా ముందుకు వచ్చి ‘ఆ రోజు ఏడ్చేశాను’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘థాంక్యూ’ రిలీజ్ కోసం ‘కార్తికేయ 2’ రిలీజ్ విషయంలో దిల్ రాజు అడ్డుపడుతున్నారు అంటూ ఆ టైంలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్లో దిల్ రాజు మొత్తం మీడియాదే తప్పు అన్నట్లు విమర్శలు చేశాడు. ఆ టైంలో నిఖిల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి విషయాల పై తాజాగా సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఘాటుగా స్పందించి నిఖిల్ ను ఏకిపారేశాడు.

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ” దిల్ రాజు గురించి నిఖిల్ ప్రస్తావించడం తప్పు.. లేనప్పుడు ఏడవాల్సిన అవసరం లేదు. హిట్ పడినప్పుడు ఒక మాట.. ఫ్లాప్ వచ్చినప్పుడు మరో మాట మాట్లాడకూడదు. ముందు ఒక మాట.. వెనుక ఒక మాట ఉండకూడదు.. నీకు ఏదైనా ఉంటే ముందు మాట్లాడు. దిల్ రాజు నీ సినిమాని వాయిదా వేసుకున్నప్పుడు.. ఆరోజు ఎందుకు తిట్టలేదు. నిజంగా నీకు దమ్ము ఉంటే.. దిల్ రాజు సపోర్ట్ చేయడం లేదు అని ఆ రోజు మైక్ లాక్కుని నా కొడకా నువ్వు అట్టా చేయలేదు అని అనొచ్చుగా. దిల్ రాజు ఇంటికి నువ్వు ఎందుకు వెళ్లి అడుక్కున్నావ్..!

ఆయన అది చెప్తున్నాడు. అది అబద్ధమా? నిజమా అని స్టేజ్‌పై ఉన్న నువ్వు చెప్పాలిగా. అసలు నువ్వు ఎవడివి దిల్ రాజు ఇంటికి వెళ్ళడానికి? నీకేం అవసరం? అసలు సినిమా రిలీజ్‌తో హీరోకి పనేంటి? నాకు థియేటర్స్ ఇవ్వడం లేదని నువ్వు ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చావ్.. నీకేం సంబంధం. నువ్వు హీరోవి.. హీరో పనులు హీరో చేసుకోవాలి.. డబ్బులు తీసుకోకుండా నువ్వేం సినిమా చేయలేదు కదా.’మాచర్ల నియోజకవర్గం’ సినిమాకి పోటీగా ‘కార్తికేయ 2’ ను రిలీజ్ చేసే ధైర్యం ఉన్నప్పుడు.. ‘థాంక్యూ’ మూవీకి పోటీగా ఎందుకు రిలీజ్ చేయలేకపోయావు. అంత దమ్ములేదా? ఇలాంటి విషయాలను బయటపెట్టకూడదు. నీ సినిమాపై నీకు నమ్మకం ఉంది కాబట్టి.. తరువాత వచ్చానని చెప్పడంలో తప్పులేదు.

కానీ వాడు దుర్మార్గం చేశాడని అలా చేశాడు ఇలా చేశాడని చెప్పి.. అదే దిల్ రాజుని సక్సెస్ మీట్‌కి పిలిపించి మాట్లాడించావు. దిల్ రాజు.. జరిగింది అంతా చెప్తుంటే.. ఆ వెనుకే ఉన్న నిఖిల్.. మైక్ తీసుకుని అంతా అబద్ధం.. వీడు దుర్మార్గుడు అని చెప్పొచ్చు కదా.. మాట్లాడకుండా ఎందుకు ఉండిపోయాడు. మీ ఇద్దరి మధ్య ఇష్యూని మీడియా ముందు ఎందుకు పెట్టాలి. మీడియాలో చెప్పి అతన్ని అన్ పాపులర్ చేశాడు. ఇప్పుడు లక్కీగా కార్తికేయ2 హిట్ అయ్యింది.. ఒకవేళ పోయి ఉంటే.. మరో లైగర్ అయ్యి ఉంటే ఏం చేసేవాడు. ఈ బ్లేమ్ గేమ్స్ ఆపాలి. సక్సెస్ రాగానే కాలర్ ఎగరేయడం తగ్గించాలి. మీడియా ముందు కూర్చుని కళ్ల నీళ్లు పెట్టుకునే డ్రామాలు ఆపాలి. ఇవన్నీ చాలా అసహ్యంగా ఉంటాయి. ఎవడైనా సినిమాని తీసేది డబ్బులు సంపాదించడానికే.. దేశాన్ని ఉద్దరించడానికి కాదు” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Nikhil
  • #Tammareddy Bharadwaj

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

3 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

5 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

6 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

6 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

7 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

4 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

4 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

8 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

8 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version