Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » అడివి శేష్ పై మండిపడ్డ తమ్మారెడ్డి భరద్వాజ

అడివి శేష్ పై మండిపడ్డ తమ్మారెడ్డి భరద్వాజ

  • August 13, 2018 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అడివి శేష్ పై మండిపడ్డ తమ్మారెడ్డి భరద్వాజ

విజయగర్వాన్ని తలకెక్కించుకోకూడదు అనే సత్యాన్ని చాలా తక్కువమంది మాత్రమే తెలుసుకొని జాగరూకతతో వ్యవహరిస్తుంటారు. కానీ.. కొందరు మాత్రం విజయాన్ని బుర్రకు మాత్రమే కాక మనసులోకి కూడా ఎక్కించేసుకొని హడావుడి చేసేస్తూ.. ఇచ్చిన మాటను కూడా ఆ విజయ విహారంలో మరచిపోతుంటారు. అలా అనవసరంగా తిట్లు పడుతున్నాడు అడివి శేష్. ఇటీవల “గూఢచారి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న అడివి శేష్ ఈ సినిమాలో ఒక పాత్ర కోసం ప్రముఖ దర్శకనిర్మాత, ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజను సంప్రదించడం, అడివి శేష్ వచ్చి అడగడంతో ఆయన ఈ సినిమాలో ఓ చిన్న అతిధి పాత్రలో కనిపించడం జరిగింది.

అయితే.. పాత్ర కోసం అడిగినప్పుడు సినిమా ముందు మీరు చూడాలండీ అదీ ఇదీ అని డైలాగులు చెప్పిన అడివి శేష్ సినిమా స్పెషల్ షోస్ మొదలుకొని రిలీజ్ వరకూ కనీసం ఒక్కసారి కూడా తమ్మారెడ్డికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు.

దాంతో తమ్మారెడ్డికి కోపమొచ్చింది. విజయం సాధించినంత మాత్రాన ఇలా ఎగిరెగిరిపడాల్సిన అవసరం లేదు అంటూ ఇండైరెక్ట్ గా సెటైర్స్ వేస్తున్నారు. మరి ఇవాళ సాయంత్రం జరగబోయే సక్సెస్ మీట్ లో అయినా అడివి శేష్ మైకు అందుకొని తమ్మారెడ్డి భరద్వాజ కోపాన్ని కరిగిస్తాడో లేక ఎప్పట్లానే ఆ విషయాన్ని లైట్ తీసుకొని ఆయన మనసులో ఎప్పటికీ గర్వంతో రంకెలేసిన యువ కథానాయకుడిగా నిలిచిపోతాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Adivi Sesh Movies
  • #Goodachari Movie
  • #Thammareddy Bharadwaja
  • #Thammareddy Bharadwaja Interview

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

4 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

5 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

6 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

8 hours ago
Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

3 hours ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version