Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆ హీరోయిన్ గురించి తమ్మారెడ్డి అసలు విషయం చెప్పేశారా???

ఆ హీరోయిన్ గురించి తమ్మారెడ్డి అసలు విషయం చెప్పేశారా???

  • March 12, 2017 / 02:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ హీరోయిన్ గురించి తమ్మారెడ్డి అసలు విషయం చెప్పేశారా???

టాలీవుడ్ లో ఒక దర్శకుడి పేరు చెబితే….మైండ్ బ్లాక్ అంటుంది….ఒక నిర్మాత పేరు చెబితే…భయం ఆటొమ్యాటిక్ గా పుడుతుంది….ఇంకా చెప్పాలి అంటే…ఆయన అంటే చాలా మందికి భయం అనే చెప్పాలి…..అయితే ఆయన గతంలో బడా నిర్మాతగా ఉన్నా….అటుపై దర్శకుడిగా మారినా….తన పంధా మాత్రం ఎక్కడా మార్చలేదు….మీకు ఈపాటికే అర్ధం అయిపోయి ఉండాలి ఆ బడా వ్యక్తి ఎవరో….తమ్మారెడ్డి భరద్వాజ్…అవును ఈయన అంటే ఇండస్ట్రీలో చాలా డిఫరెంట్ ఒపీనియన్….. అయితే తన తిట్లే ఆశీస్సులుగా కొంత మంది స్టార్స్ స్వీకరిస్తే…… మరికొంత మంది మాత్రం తన తిట్లకి ఎటువంటి కౌంటర్స్ ఇవ్వకుండా తనపై గౌరవాన్ని చూపుతారు. మొత్తంగా తమ్మారెడ్డి భరద్వాజ్ ఏది చేసిన ఇండస్ట్రీ నుండి ఎవరూ రికౌంటర్ ఇవ్వటానికి ప్రయత్నించరు.

అయితే విషయంలోకి వెళితే….టాలీవుడ్ గురించి కొన్ని విషయాలకు సంభందించి ఇప్పుడు రకరకాల చర్చ జరుగుతుంది…ఇంతకీ ఏంటి ఆ చర్చ అంటే…..తాజాగా ఓ ఇంటర్వ్యూలో నంది అవార్డులలో తనకి జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించి, అందుకు సాక్ష్యం తమ్మారెడ్డి భరద్వాజ్ అని చెప్పుకొచ్చింది స్టార్ హీరోయిన్ మాదవీలత. దీంతో ఇది ఇండస్ట్రీలో కొంత అలజడిని క్రియేట్ చేస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే….హీరోయిన్‌ మాధవీ లతకి ఓ మూవీకి సంబంధించి విషయంలో తనకి నంది అవార్డు రావాలని చెప్పుకొచ్చింది. అదే నచ్చావులే సినిమా.  ఈ మూవీకి బెస్ట్‌ డెబ్యుటాంట్‌ హీరోయిన్‌గా నంది అవార్డును తీసుకోవాలి. కానీ రాజకీయ కారణాల వల్ల కలర్స్‌ స్వాతి దక్కించుకుందని ఓపెన్ చేసింది. ఇలా ఎందుకు జరిగిందని అప్పటి జ్యూరీ చైర్మన్‌ తమ్మారెడ్డి భరద్వాజగారికి ఫోన్‌ చేసి మాధవిలత అడిగారు. దీనికి తమ్మారెడ్డి భరద్వాజ్  ‘నా మీద బోలెడంత ఒత్తిడి ఉంది.

నువ్వు చిన్న పిల్లవు. నీకు తెలియదు. ఇక్కడి రాజకీయాలు నీకు తెలియదు. నా చేతుల్లో ఏమీ లేదని చెప్పార’ని తేల్చేశారు. అయితే ఆ ఒత్తిళ్లు ఎవరు చేశారు….అంటే…..అందులో కొందరు బడా నిర్మాతలు…దర్శకులు ఉన్నారట….అదే క్రమంలో … ఆ పేర్లే గతంలోనూ అవార్డులకి సంబంధించిన విషయాల్లో పలు లాబీయింగ్ లు చేశారనే టాక్స్ కూడ వినిపిస్తున్నాయి. ఇంతవరకూ ఎలా ఉన్నా….అసలు విషయం ఏంటంటే…ఆ వ్యక్తులు ఎవరో….తమ్మారెడ్డి ఇప్పటికీ టాలీవుడ్ లో లీక్ చేసినట్లు సమాచారం…మరి ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Madhavi Latha
  • #Madhavi Latha
  • #Tammareddy Bharadwaja

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version