నటుడు తనికెళ్ళ భరణి ఫ్యామిలీ ఫోటోలు వైరల్..!
- April 26, 2022 / 03:07 PM ISTByFilmy Focus
టాలీవుడ్ స్టార్ నటుల్లో తనికెళ్ళ భరణి కూడా ఒకరు. 3 దశాబ్దాలుగా ఆయన ప్రేక్షకులను తన నటనతో అలరిస్తూ వస్తున్నారు. ఈయన ఓ రంగస్థల నటుడు అలాగే రచయిత కూడా..! కానీ నటుడిగానే బాగా క్లిక్ అయ్యారు. చాలా మంది దర్శకులకి ఇష్టమైన నటుడు మన తనికెళ్ళ భరణి గారు. ఇప్పటి వరకు ఆయన 300 కి పైగా సినిమాల్లో నటించారు.మిథునం అనే చిత్రానికి దర్శకత్వం కూడా అందించారు. ఈయన ఫ్యామిలీ గురించి మాత్రం జనాలకి ఎక్కువగా తెలిసి ఉండదు.

తనికెళ్ళ భరణి గారి సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పోడూరు. తనికెళ్ళ భరణి తండ్రి పేరు టి. వి. ఎస్. ఎస్ రామలింగేశ్వర రావు, తల్లి లక్ష్మీ నరసమ్మ. ఇక తనికెళ్ళ భరణి గారి సతీమణి పేరు దుర్గాభవాని. ఈ దంపతులకి ఒక కొడుకు మహాతేజ . ఒక కుమార్తె పేరు సౌందర్యలహరి. ఈయన ఫ్యామిలీ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!














