Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘భల్లాలదేవుడి’పై బొద్దు ‘భామ’ కామెంట్స్!!!

‘భల్లాలదేవుడి’పై బొద్దు ‘భామ’ కామెంట్స్!!!

  • March 18, 2016 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘భల్లాలదేవుడి’పై బొద్దు ‘భామ’ కామెంట్స్!!!

దగ్గుపాటి రాణా…తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. అయితే ఆ తరువాత చేసిన అరా…కొరా సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా…రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాలో ‘భల్లాలదేవుడి’గా నటించి మెప్పించిన రాణా, ఈ ఒక్క సినిమాతో న్యాషనల్ ఫేమస్ అయిపోయాడు. ఇదిలా ఉంటే ఈ ఒక్క సినిమాతో రాణా స్టార్ డమ్ ఒక్కసారిగా మారిపోయి, తెలుగులోనే కాకుండా…ఇతర బాషల్లోనూ మంచి అవకాశాలతో దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో. ఇవన్నీ పక్కన పెడితే…రాణాపై రొమ్యాంటిక్ రూమర్స్ ఎక్కువైపోయాయ్ అని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం…త్రిషతో డేటింగ్ వ్యవహారం అయిపోయాక తాజాగా శ్రియతో రిలేషన్  మైన్ టైన్ చేస్తున్నాడు అంటూ ఇప్పటికే రానా పై పుకార్లు షికార్లు చేశాయి.

అయితే  తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ శ్రియ వీటిని  ఈమధ్యనే ఖండించింది. దీనితో రానా ఇప్పుడు మరో హీరోయిన్ తో చక్కర్లు కొడుతున్నాడు అంటూ మరో గాసిప్ తెరపైకి వచ్చింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటారా…అందాల భామ తాప్సి, గతంలో వీళ్ళిద్దరూ కలసి ‘బేబీ’ అనే మూవీ లో నటించారు. అయితే అప్పుడు పెద్దగా ఏమీ మాట్లాడని మీడియా ఇప్పుడు మాత్రం…వీరిద్దరూ కలిసి నటిస్తున్న  ‘ఘాజీ’ చిత్రంతో బాగా క్లోజ్ అయ్యారు అంటూ ప్రచారం మొదలు పెట్టింది.

దానికి కారణం ఏంటి అంటే, ఈ సినిమా షూటింగ్ సమయంలో వీళ్లు బాగా దగ్గరయ్యారని  వీరిద్దరూ కలిసి లంచ్ బ్రేక్ టీ బ్రేక్స్ లో తెగ కబుర్లు చెప్పుకోవడం మీడియా కంటపడటంతో వీళ్లద్దరి మధ్య ఏదో ఉందని ఈ సినిమా యూనిట్ సభ్యులే చెవులు కొరుక్కుంటున్నారంట. ఇక దీనిపై స్పందించిన ఈ అందాల అప్సరస, తమ ఇద్దరికీ కంబైన్డ్ ఇష్టాలు ఉన్నాయి అంటూ, మేము ఒకళ్ల కంపెనీని ఒకరం ఇష్టపడుతున్నాం అంటూ, మా ఇద్దరికీ కామన్ గా నచ్చిన ఫుడ్ మెనూ ఉంది అంటూ, అందుకే ఇద్దరం కలసి లంచ్ కు ఏం తినాల ని ప్లాన్ చేసుకోవడం తప్పా…అని సీరీయస్ వార్నింగ్ ఇచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bahubali
  • #Rana Daggubati
  • #Shriya sharan
  • #Tapsee
  • #Trisha

Also Read

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

related news

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

trending news

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

21 mins ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 hour ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

2 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

4 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

5 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

7 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

8 hours ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version