Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » హీరోలందరూ కలిసి తాప్సీకి లైన్ క్లియర్ చేశారు…

హీరోలందరూ కలిసి తాప్సీకి లైన్ క్లియర్ చేశారు…

  • August 16, 2017 / 05:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోలందరూ కలిసి తాప్సీకి లైన్ క్లియర్ చేశారు…

మన హీరోలకి ముందు నుంచీ హీరోయిన్లంటే పైకి చెప్పకపోయినా ఎన్నలేని అభిమానమండి. ఎంత అభిమానం లేకపోతే సరిగ్గా హీరోయిన్ ను విలన్ రేప్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడే కిలోమీటర్ల ఆవల ఉన్న హీరో కూడా ఒక్క గెంతులో వచ్చేస్తాడు చెప్పండి. ఒక హీరోయిన్ పై ఒక్క హీరోకి ఆ ప్రేమ ఉంటేనే సదరు హీరోయిన్ సంతోషంగా ఉంటే.. ఒకే హీరోయిన్ పై ముగ్గురు హీరోలు ప్రేమ చూపిస్తే ఎలా ఉంటుంది ఊహించండి, ప్రస్తుతం డిల్లీ బ్యూటీ తాప్సీ ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తుంది.

అసలు విషయం ఏంటంటే.. లాస్ట్ ఫ్రైడే ఒకరిమీద ఒకరు లాంగ్ వీకెండ్ కోసం పోటీపడి మరీ తమ తమ చిత్రాలను ఒకేరోజు 3 సినిమాలు విడుదల చేసిన హీరోలు, ఈవారం మొత్తం తాప్సీకే వదిలేశారు. తాప్సీ నటించిన “ఆనందో బ్రహ్మ” చిత్రం ఈ వారం సోలో రిలీజ్ అన్నమాట, కామెడీ సినిమా కావడంతో ఏమాత్రం బాగున్నా ఒక వారంలో పెట్టిన బడ్జెట్ రిటర్న్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిషోర్, షకలక శంకర్ లు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్స్ జనాల్లో క్రేజ్ తీసుకొచ్చాయి. మరి తాప్సీ మన తెలుగు హీరోలందరూ తన్నుకొని మరీ తెచ్చిచ్చిన ఈ సువర్ణావకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకొంటుందా లేదా అనేది ఈ శుక్రవారం వరకూ వేచి చూసి తెలుసుకోవాల్సిన విషయం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tapsee Pannu
  • #Anando Brahma Movie
  • #Shakalaka Shankar
  • #Srinivas Reddy
  • #Tapsee

Also Read

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

related news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

trending news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

2 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

3 hours ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

14 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

14 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

18 hours ago

latest news

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

19 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

21 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version