Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం టి సి ఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఫౌండర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో సీజన్ 2 సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు

ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం టి సి ఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఫౌండర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో సీజన్ 2 సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు

  • July 22, 2024 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం టి సి ఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఫౌండర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో సీజన్ 2 సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు

టి సి ఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో నిర్వహించారు. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2 ని నవంబర్ లో నిర్వహిస్తున్నారు. ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోస్టర్ లంచ్ కార్యక్రమంలో ఫౌండర్ సాయికృష్ణ, తెలుగు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయికుమార్, సామ్రాట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్టిస్ట్ భూపాల్ మరియు ఓంకార్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతూ : టి సి ఏ 2006లో స్థాపించారు. ఇలా సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ద్వారా క్రికెట్ మ్యాచ్ ఆర్గనైజ్ చేసి చారిటీ ద్వారా సహాయం అందిస్తున్న సాయి కృష్ణ గారికి మా అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా దేశాల్లో క్రికెట్ మ్యాచ్లు జరిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాము. ఒకే సంవత్సరంలో రెండు సీజన్లు నిర్వహించడం అనేది అంత ఈజీ కాదు. సీజన్ 1 పెద్ద సక్సెస్ అవ్వడం వల్ల నవంబర్లో సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఆయనకు సినిమా అనుభవం కూడా ఉంది. ఇంతమంది సెలబ్రిటీస్ ని తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ ఆడించడం అంత ఈజీ కాదు. అలాంటిది సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఈ నవంబర్ 15, 16 జరిగే ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో తరుణ్ మాట్లాడుతూ : సాయి కృష్ణ గారు ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ చారిటీ కోసం ఆర్గనైజ్ చేయడం చాలా మంచి విషయం. ఇప్పటివరకు ఆడిన ఏ చారిటీ మ్యాచ్ కూడా మనం ఓడిపోలేదు. ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉన్నాం. సీజన్ 1 లో కూడా గెలిచాం. ఈ సీజన్ 2 కూడా గెలిచి ట్రోఫీ లిఫ్ట్ చేస్తాము అని కచ్చితంగా చెప్తున్నాను. ద రాయల్ చిల్డ్రన్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం ఆడుతున్నాం. ఇక్కడున్న మా అందరికీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. నవంబర్ లో జరిగే ఈవెంట్ కి సెప్టెంబర్ లో కర్టెన్ రైజర్ కార్యక్రమం ఉంటుంది. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ : మాకు ఉన్న స్ట్రెస్ కి ఒక రిలీఫ్ గా ఫీల్ అయ్యేది క్రికెట్ మ్యాచ్. ఈవినింగ్ వర్క్ అయిపోయాక మేము అందరం కలుసుకునేది క్రికెట్ గ్రౌండ్ లోనే. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా వెళ్లి సీజన్ 1 ఆడి వచ్చాము. ఆస్ట్రేలియాలో మాకొచ్చిన రిసెప్షన్ చూసి ఆశ్చర్యం వేసింది. సాయి గారు ఇంత గ్రాండ్ గా ఒక చారిటీ కోసం సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. సీజన్ 1 ఎలా అయితే సక్సెస్ అయిందో సీజన్ 2 కూడా అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ : టి సి ఎ ఎప్పుడు క్రికెట్ మ్యాచెస్ పెట్టిన క్రికెట్ కాకుండా దానికి ఒక మంచి కారణం కూడా ఉంటుంది. ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడినప్పుడు ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ చారిటీ కోసం ఆడం. ఈ సీజన్ టు కూడా అదే మంచి కారణం కోసం ఆడడం మంచి విషయం. సినిమా ప్రమోషన్స్ వల్ల కొంతమంది రాలేకపోయారు. కర్టెన్ రైజర్ ఈవెంట్ కి అందరూ వస్తారు.

హీరో సుశాంత్ మాట్లాడుతూ : శ్రీకాంత్ గారు తరుణ్ చారిటీ కోసం టి సి ఏ తరఫున ఎప్పటినుంచో క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు దాంట్లో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఆర్గనైజర్ సాయి గారు సీజన్ 1 టైం లో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఒక చారిటీ కోసం ఇలా క్రికెట్ మ్యాచ్ ఆడడం చాలా మంచి విషయం. సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. సీజన్ 1 లా సీజన్ 2 కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ : ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాము. సాయి గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. ఇలా సీజన్ 2 సంబంధించిన పోస్టర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నన్ను కూడా ఈ చారిటీ క్రికెట్ మ్యాచ్ లో భాగం చేసినందుకు తరుణ్ అన్నకు శ్రీకాంత్ అన్నకు కృతజ్ఞతలు. సీజన్ 2 కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో సామ్రాట్ మాట్లాడుతూ : ఇక్కడున్న మా అందరికీ క్రికెట్ అంటే ఇష్టం. మేమందరం సినిమా పరంగా ఎక్కువ కలవకపోయినా క్రికెట్ గ్రౌండ్లో కచ్చితంగా కలుస్తాం. ఇప్పుడు చారిటీ కోసం క్రికెట్ మ్యాచ్ ఆడడం ఆనందంగా ఉంది. సీజన్ 2 సీజన్ 1 కంటే పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఓంకార్ గారు మాట్లాడుతూ : ఒక మంచి చారిటీ కోసం సాయి కృష్ణ ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ని లాంచ్ చేశారు. సీజన్ 1 పెద్ద సక్సెస్ అయింది. ఆస్ట్రేలియాలో సీజన్ 1 కి వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు అదే చారిటీ కోసం సీజన్ 2 నిర్వహిస్తున్నారు. సీజన్ 2 కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఫౌండర్ సాయి కృష్ణ గారు మాట్లాడుతూ : ఫిబ్రవరిలో సీజన్ 1 నిర్వహించాం. హీరో శ్రీకాంత్ గారు హీరో తరుణ్ గారు ముందు నుంచి ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సెలబ్రిటీస్ అందరూ ఎంతో బిజీగా ఉన్నా చారిటీ కోసం వచ్చి క్రికెట్ ఆడి సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cricket Carnival Season 2
  • #Sai Krishna

Also Read

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

related news

trending news

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

1 hour ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

2 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

10 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

11 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

1 day ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

1 day ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version