Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Teja Sajja: తేజ సజ్జా హీరోగా సక్సెస్ కావడానికి చిరంజీవి చెప్పిన ఆ మాట కారణమా?

Teja Sajja: తేజ సజ్జా హీరోగా సక్సెస్ కావడానికి చిరంజీవి చెప్పిన ఆ మాట కారణమా?

  • January 8, 2024 / 02:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja Sajja: తేజ సజ్జా హీరోగా సక్సెస్ కావడానికి చిరంజీవి చెప్పిన ఆ మాట కారణమా?

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ మూవీ ప్రీమియర్లు ప్రదర్శితం కానున్నాయి. ఈ నెల 12వ తేదీ ఉదయం నాటికి హనుమాన్ సినిమా టాక్ తెలిసిపోనుంది. సంక్రాంతి సినిమాల రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో త్వరలోనే ఈ సినిమాల బుకింగ్స్ కూడా మొదలు కానున్నాయి.

అయితే హనుమాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తేజ సజ్జా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంద్ర సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ఇంద్ర సినిమా షూట్ సమయంలో నాకు ఆ సినిమాలో ఛాన్స్ వస్తే చిరంజీవి గారితో సీన్లు ఉంటాయా అని అడిగానని అలా సీన్లు ఉండవని చెబితే చిరంజీవి గారితో సీన్లు ఉంటేనే చేస్తానని చెప్పానని తేజ సజ్జా పేర్కొన్నారు. ఆ సమయంలో చిరంజీవి గారు ఆ పాత్ర చేయాలని సీరియస్ గా చెప్పారని (Teja Sajja) తేజ సజ్జా పేర్కొన్నారు.

చిరంజీవి గారు ఆ పాత్ర చేయాలని చెప్పడంతో నా కెరీర్ మారిపోయిందని చూడాలని ఉంది, ఇంద్ర సినిమాలు నా కెరీర్ లో బెస్ట్ మూవీస్ అని తేజ సజ్జా పేర్కొన్నారు. తేజ సజ్జా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఉత్సాహంగా మాట్లాడుతూ హనుమాన్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నారు. చిరంజీవి తేజ సజ్జా బర్త్ డేను గుర్తు పెట్టుకుని మరీ విష్ చేసేవారట. సంక్రాంతి సినిమాలలో ఒకటైన హనుమాన్ కు భారీగా కలెక్షన్లు వస్తాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

తెలంగాణలో 100కు అటూఇటుగా స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. గట్టి పోటీ ఉండటంతో సంక్రాంతికి ఈ సినిమాకు పరిమిత సంఖ్యలో స్క్రీన్లు దక్కాయి. హనుమాన్ మూవీ ప్రతి టికెట్ నుంచి వచ్చే ఆదాయంలో 5 రూపాయలు అయోధ్య రామ మందిరానికి ఇవ్వనున్నారు. హనుమాన్ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు సైతం ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Hanuman
  • #Teja Sajja

Also Read

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!

related news

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

చిరంజీవిని కలిసిన శేఖర్ కమ్ముల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Mirai Teaser Review: తేజ సజ్జ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడేనా?

Mega 157: అనిల్ యాక్షన్ ప్లాన్.. మెగాస్టార్ కోసం పెద్ది టెక్నీషియన్!

Chiranjeevi: అనిల్ స్పీడ్ కి బ్రేకులు వేసిన చిరు.. !

trending news

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

17 mins ago
Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

23 mins ago
Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

1 hour ago
OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

14 hours ago
Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

14 hours ago

latest news

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

10 mins ago
Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

20 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

21 hours ago
లేటు వయసులో మళ్ళీ తండ్రి కాబోతున్న స్టార్ హీరో తమ్ముడు!

22 hours ago
Narne Nithin: తన మొదటి సినిమాని ఎన్టీఆర్ బావమరిది పట్టించుకోవడం లేదుగా..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version