Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Tejaswi Madivada: కౌశల్ ఆర్మీ నన్ను టార్గెట్ చేసి మరి టార్చర్ చేశారు!

Tejaswi Madivada: కౌశల్ ఆర్మీ నన్ను టార్గెట్ చేసి మరి టార్చర్ చేశారు!

  • August 25, 2022 / 05:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tejaswi Madivada: కౌశల్ ఆర్మీ నన్ను టార్గెట్ చేసి మరి టార్చర్ చేశారు!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కీలక పాత్రలో నటించిన తేజస్వి మదివాడ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో ఎంతో అల్లరి పిల్లగా నటించిన తేజస్వి ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది. తర్వాత కేరింత, మనం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పండగ చేసుకో వంటి ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించింది. బిగ్ బాస్ లో కూడా పాల్గొనింది.అయితే ఆ సమయంలో తేజస్వి తన ప్రవర్తనతో నెగెటివిటీ మూట కట్టుకుంది.

చాలాకాలం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తేజస్వి ప్రస్తుతం కమిట్మెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్వి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బిగ్ బాస్ లో పాల్గొన్న సమయంలో తన ఎక్స్పీరియన్స్ గురించి ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ క్రమంలో తేజస్వి మాట్లాడుతూ..‘‘ బిగ్ బాస్ ఫస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అయితే నాకు దిమ్మతిరిగిపోయిందని కామెంట్స్ చేశారు. సినిమాలు అన్నీ ఒక ఎత్తయితే.. బిగ్‌బాస్‌ మరోక ఎత్తు.

కౌశల్‌ మండా ఆర్మీ నన్ను టార్గెట్ చేసి మరీ టార్చర్ చేశారు. అది డిఫరెంట్ లెవెల్‌ ఆఫ్‌ ఎటాక్‌ అని నేను ఫీల్‌ అయ్యాను. నాపై చెత్త చెత్త గా మీమ్స్ చేసి నన్ను బ్యాడ్ చేశారు. దాని వల్ల ఒక వ్యక్తి జీవితంలో ముందుకు వెళ్లొచ్చు. కానీ నేను ఒక ఆడపిల్లను నా దగ్గర ఏం ఉందని నన్ను ఇంత టార్చర్ చేశారు అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఇండియాలో లేకుండా బయట దేశాలలో ఒంటరిగా తిరిగాను.

ఇంత చేసిన అతను ఇప్పుడు ఎక్కడా లేడు. కానీ చాలా కాలం తర్వాత కమిట్మెంట్ స్క్రిప్ట్ నా దగ్గరకు రాగానే నేను ఒప్పుకున్నాను. ఈ సినిమాలో నేను అసలు బాగుండను. ముఖం లావెక్కిపోయి, షేప్‌లో లేకుండా ఉంటాను. ఎందుకంటే ఈ సినిమాలో ఫుల్లు తాగేశాను. నా బాధలన్ని అలా తీర్చుకున్నా’’ అని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ తర్వాత గ్లామర్ ఫీల్డ్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కానీ ఈ కమిట్మెంట్ సినిమా మళ్లీ నన్ను ఈ ఇండస్ట్రీలోకి తీసుకువచ్చింది అంటూ వెల్లడించింది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tejaswi Madivada
  • #Commitment
  • #Tejaswi Madivada

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

1 day ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

2 days ago

latest news

Prabhu Teja: సూపర్ నేచురల్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ తో నటుడిగా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభు తేజ

Prabhu Teja: సూపర్ నేచురల్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ తో నటుడిగా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభు తేజ

9 hours ago
Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

16 hours ago
Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

16 hours ago
Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

1 day ago
ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version