Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anchor: ఫ్లోలో, ఫోన్ కాల్‌లో సీక్రెట్ బయటపెట్టేసిన ఆ యాంకర్ ఎవరంటే..

Anchor: ఫ్లోలో, ఫోన్ కాల్‌లో సీక్రెట్ బయటపెట్టేసిన ఆ యాంకర్ ఎవరంటే..

  • April 1, 2023 / 12:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor: ఫ్లోలో, ఫోన్ కాల్‌లో సీక్రెట్ బయటపెట్టేసిన ఆ యాంకర్ ఎవరంటే..

స్మాల్ స్క్రీన్ యాంకర్స్ ఎంతమంది ఉన్నా కానీ సుమ టాప్.. తర్వాత అనసూయ, రష్మీ లాంటి వాళ్లున్నారు.. ఇక శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. తక్కువ టైంలోనే తన స్టైల్ యాంకరింగ్, గ్లామర్ ట్రీట్‌తో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో తనకు మంచి ఫాలోయింగ్ ఉంది.. షోలు, ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ ఆడియన్స్‌లో జోష్ నింపుతుంది శ్రీముఖి.. అయితే కొద్ది రోజులుగా తన లవ్, మ్యారేజ్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.. ఇక ఇప్పుడు ఆ న్యూస్ నిజమే అన్నట్టు బిహేవ్ చేసి.. అందరిలోనూ ఆసక్తితో పాటు సందేహాలను కూడా తెప్పించింది శ్రీముఖి..

వివరాల్లోకి వెళ్తే.. బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి ‘జులాయి’ మూవీతో యాక్ట్రెస్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసింది.. ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ సినిమాల్లో మంచి పాత్రలు చేసింది.. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’, ‘క్రేజీ అంకుల్స్’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.. కాకపోతే బుల్లితెరతో పోలిస్తే వెండితెర మీద అంత సక్సెస్ కాలేదనే చెప్పాలి.. స్మాల్ స్క్రీన్ మీద శ్రీముఖి క్రేజే వేరు.. నంబర్ వన్ యాంకర్‌గా దూసుకెళ్తోంది.. అయితే ‘సరిగమప’ షోలో సింగర్ శ్రీ చరణ్‌తో లవ్ ట్రాక్ అన్నట్లు ప్రాంక్ చేసింది కానీ అదంతా టీఆర్పీ కోసమేనని తర్వాత తెలిసింది..

అయినా వీళ్ల జంట బాగానే హైలెట్ అయింది.. ప్రస్తుతం ‘సరిగమప చాంపియన్‌షిప్’ సీజన్ నడుస్తోంది.. ఇందులో పాత కంటెస్టెంట్లు కూడా వచ్చారు.. వారిలో సాయి శ్రీ చరణ్ కూడా ఉన్నాడు.. ఇక, వచ్చే వారం జరగనున్న ఫేస్ ఆఫ్ ఛాలెంజ్‌లో భాగంగా చరణ్ ‘తాళి కట్టు శుభవేళ’ సాంగ్ పాడాడు.. ఇకచరణ్ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ప్రదీప్.. ‘ఎగ్జామ్ హాల్‌లో ఆన్సర్ మర్చిపోయిన స్టూడెంట్‌లానే ఉంటాడు’ అన్నాడు.. దీనికి జడ్జి అనంత్ శ్రీరామ్.. ‘ముందు సీజన్‌లో అయితే తనకు కావాల్సిన వాళ్లు యాంకరింగ్ చేసేవాళ్లు’ అన్నాడు..

దీంతో వెంటనే ప్రదీప్.. శ్రీముఖికి (Anchor) ఫోన్ చేసి చరణ్‌కు ఇచ్చాడు.. ఆ వెంటనే తను ‘జల జల జలపాతం నువ్వు’ అని పాడాడు.. శ్రీ చరణ్ పాడిన తర్వాత శ్రీముఖి.. ‘నాకూ పాడాలని ఉంది కానీ.. జలుబు చేసింది’ అని చెప్పింది.. తర్వాత చరణ్.. ‘ఎలా ఉన్నారండీ’ అన్నాడు.. దీంతో శ్రీముఖి.. ‘సడన్‌గా రెస్పెక్ట్ ఇస్తున్నావేంటి? మామయ్య గారు వచ్చారా షూటింగ్‌కి’ అనేసింది.. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు.. మొత్తానికి ఈ ఫోన్ కాల్ ప్రేక్షకుల్లో మరిన్ని అనుమానాలు పెంచింది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sree Mukhi
  • #Anchor Sreemukhi
  • #Sree Mukhi
  • #Sreemukhi

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version