Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బికినీ, క్లీవేజ్ షో లతో యాంకర్ రచ్చ..!

బికినీ, క్లీవేజ్ షో లతో యాంకర్ రచ్చ..!

  • April 28, 2020 / 06:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బికినీ, క్లీవేజ్ షో లతో యాంకర్ రచ్చ..!

ప్లాపుల్లో ఉన్న హీరోయిన్లు కొత్త హీరోయిన్ల కంటే కూడా కాస్త ఫేమ్ సంపాదించుకున్న యాంకర్లు అయితేనే బెటర్ అని కొంతమంది చిన్న సినిమా దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అంతేకాదు మీడియం రేంజ్ సినిమాల్లో కూడా కీలక పాత్రలకు వీరిని సంప్రదిస్తున్నారు అని ఇన్సైడ్ టాక్. అందుకోసమే ఈ లాక్ డౌన్ టైములో కొంతమంది కుర్ర యాంకర్లు తమ బాడీని షేప్ చేసుకోవడం అలాగే ఫిట్ నెస్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. అయితే ఈ విషయం ముందే తెలుసుకుందో ఏమో కానీ.. యాంకర్ వింధ్య … మిగిలిన వారందరికంటే ముందే ఉంది.

ఇప్పుడు ఆ బ్యూటీ సోషల్ మీడియాలో తన హాట్ హాట్ పిక్స్ తో కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తుంది. మొదట్లో తెలుగు క్రికెట యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమైంది వింధ్య. తెలుగు కామెంటరీ తో క్రికెట్ మ్యాచ్ లు చూసే వారికి వింధ్య గురించి ముందే తెలిసి ఉంటుంది. తరువాత వింధ్య ఇప్పుడు కొన్ని సినిమా ఈవెంట్ లకు కూడా యాంకరింగ్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Telugu Anchor Vindhya Shocks Everyone With Her Stunning Photoshoot1

ఈ బ్యూటీ ఇప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బీచ్ లో బికినీ ధరించి ఉన్న ఫోటోలు అలాగే క్లీవేజ్ షో లతో మతులుపోగొడుతున్న ఫోటోలు ఇప్పుడు కుర్ర కారుకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఏమైనా ఈ బ్యూటీ అనసూయ , రష్మీ వంటి యాంకర్ లకు సవాలు విసిరేలానే ఉంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వింధ్య ఫోటోలు మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress
  • #Anchor
  • #Anchor Vindya
  • #Tollywood
  • #Vindya

Also Read

OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

related news

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

trending news

OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

14 seconds ago
ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

2 hours ago
Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

3 hours ago
Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

15 hours ago
Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

16 hours ago

latest news

DNK Collections: మిక్స్డ్ టాక్ తో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

21 hours ago
Itlu Arjuna Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఇట్లు అర్జున’ వసూళ్ళు..కానీ?

Arundhati Nakshatram: ఆది సాయికుమార్ ‘అరుంధతి నక్షత్రం’ సినిమా ప్రారంభం

Mouli: సడన్ గా మౌళిని వెనకేసుకొస్తున్నారేంటి?

22 hours ago
Rudrayogi: ఆయన వయసు ఓ రహస్యం.. పాదాలతో ఆశీర్వాదం.. ఆ బాబాపై సినిమా!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version