Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movies » తెలుగు యాంకర్ల ఇన్‌స్టా లెక్కలు ఇవే…

తెలుగు యాంకర్ల ఇన్‌స్టా లెక్కలు ఇవే…

  • May 5, 2022 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు యాంకర్ల ఇన్‌స్టా లెక్కలు ఇవే…

తెలుగు టీవీ రంగంలో యాంకర్లకు కొదవలేదు. ప్రేక్షకుల్ని తమ మాటలు, అందచందాలు, స్పాంటేనిటీతో ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగు టీవీలో పది మందికిపైగా యాంకర్లు ఉన్నారు. వివిధ టీవీ షోలు, రియాలిటీ షోలు, లైవ్‌ షోల్లో వాళ్లు సందడి చేస్తూ ఉంటారు. అంతేకాదు సోషల్‌ మీడియాలో కూడా వాళ్ల సందడి భారీగానే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాంకర్ల సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ను ఓసారి తరచి చూస్తే ఆసక్తికర అంశాలు కనిపించాయి.

తెలుగు టీవీ యాంకర్లలో ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకారం చూసుకుంటే తొలి రెండు స్థానాలకు గట్టి పోటీ ఉంది. ఎందుకంటే ఒక్కో స్థానంలో ఇద్దరేసి యాంకర్లు ఉన్నారు. అయితే తొలి రెండు స్థానాల మధ్య గ్యాప్‌ చాలా ఎక్కువే ఉంది. దాదాపు డబుల్‌ అని చెప్పొచ్చు. తొలి స్థానంలో ఉన్న వారికి 42 లక్షలమంది ఫాలోవర్లు ఉండగా, రెండో స్థానంలో ఉన్నవారికి 21 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత మిగిలిన యాంకర్లు ఆ స్థానం కోసం పోటీపడుతున్నారు.

ఈ రోజు ఉదయానికి ఎవరెవరికి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారో ఓసారి చూద్దాం.
శ్రీముఖి: 42,27,159

రష్మీ గౌతమ్: 42,68,717

సుమ కణకాల: 21,64,883

దీపికా పిల్లి: 21,34,829

వర్షిణి: 18,41,222

లాస్య: 16,42,046

అనసూయ: 11,96,805

శ్యామల: 10,30,050

విష్ణు ప్రియ: 9,46,419

ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫొటోలు, వీడియోలు, రీల్స్‌తో అదరగొడుతుంటారు ఈ నారీమణులు. వీరందరిలో డిఫరెంట్‌ ఎవరు అంటే దీపికా పిల్లి అనే చెప్పాలి. మిగిలినవాళ్లంతా స్ట్రయిట్‌ యాంకర్లు కాగా, దీపిక మాత్రం తొలుత నుండే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌. టిక్‌టాక్‌, ఇన్‌స్టా రీల్స్‌తో ఆమె గతంలో చాలా హుషారుగా ఉండేది. ఆందుకే ఆమె యాంకర్‌ అవ్వకుముందే అంతమంది ఫాలోవర్లు ఉన్నారు. యాంకర్‌ అయ్యాక ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా పెద్ద పెద్ద యాంకర్లను దాటి ముందుకెళ్లింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Instagram
  • #Rashmi
  • #Sreemukhi
  • #Vishnu Priya

Also Read

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

related news

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

trending news

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

27 mins ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

20 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

20 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

21 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

58 mins ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

23 hours ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

24 hours ago
Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version