Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » అడల్ట్ సినిమా డైరెక్టర్… ఇవేమి కామెంట్స్ అసలు..!

అడల్ట్ సినిమా డైరెక్టర్… ఇవేమి కామెంట్స్ అసలు..!

  • March 5, 2020 / 06:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అడల్ట్ సినిమా డైరెక్టర్… ఇవేమి కామెంట్స్ అసలు..!

ఈ మధ్యన అడల్ట్ కంటెంట్ తో కూడుకున్న సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. బూతులు.. ఎక్సపోజింగ్ సీన్లు.. రొమాంటిక్ సీన్లు పెట్టేస్తే.. ఏదో ఒక రకంగా ఓ వర్గానికి చెందిన ప్రేక్షకులు వచ్చేస్తారు… పెట్టిన డబ్బులు వెనక్కి రావడంతో పాటు.. లాభాలు కూడా వస్తాయి అని కొందరు ఆలోచిస్తున్నారు. అయితే ‘అర్జున్ రెడ్డి’ ‘ఆర్.ఎక్స్.100’ స్థాయిలో అందరూ సక్సెస్ కాలేదు. ఇప్పుడు త్వరలో ఓ అడల్ట్ కంటెంట్ సినిమా రాబోతుంది. ఈ చిత్రం మొత్తం నలుగురు అమ్మాయిల పాత్రలను బేస్ చేసుకుని సినిమా ఉండబోతుంది.

అయితే ఈ చిత్రం డైరెక్టర్ ఈ మధ్య ఓ సందర్భంలో మాట్లాడుతూ కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసాడు. ఆయన మాట్లాడుతూ.. ” అడల్ట్ కంటెంట్ సినిమా తీసేసి పాపులర్ అయిపోవాలని నేను ఈ సినిమా తియ్యలేదు. నాకు అమ్మాయిలంటే చాలా ప్రేమ. అయితే నలుగురు అమ్మాయిలు కూర్చుని మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారు.. అనే విషయం తెలుసుకోవాలని చాలా మంది అబ్బాయిలకు ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుంది. నాకు అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ లో ఏముంటుందో చూడాలనే కోరిక ఉంటుంది. అలా అని సెన్సార్ పరిమితులని దాటి ఈ సినిమా చెయ్యలేదు” అంటూ ఆ దర్శకుడు చెప్పుకొచ్చాడు. అతను బోల్డ్ గానే మాట్లాడి ఉండచ్చు కానీ.. ఇలాంటి కామెంట్స్ ను వింటే కుర్ర కారుకి ప్రేరేపణలు కలిగి.. తప్పులు చేసే దిశగా వారి ఆలోచనా శైలి మారే ప్రమాదం కూడా ఉంటుందని కొందరు విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anukunnadhi Okkati Ayyindhi Okkati l
  • #Anukunnadi Okati Ayinadi Okati
  • #dhanya balakrishna
  • #Hima Velagapudi
  • #Komalee Prasad

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

related news

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

6 mins ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

49 mins ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

3 hours ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

4 hours ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

6 hours ago

latest news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

2 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

4 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

4 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

4 hours ago
Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version