టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు!

ఇటీవలకాలంలో మన స్టార్ హీరోలు వారి స్థాయికి తగ్గట్టుగా ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ లాంబోర్గినీ స్పెషల్ ఎడిషన్ గ్రాఫైట్ కప్సుల్ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇండియాలోనే ఆ కారును కొనుగోలు చేసిన మొదటి హీరో అని చెప్పవచ్చు. ఇక ఆ మద్య ప్రభాస్ కూడా అదే తరహాలో ఒక కారును కొనుగోలు చేశాడు. ఇక మన ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ హీరో దగ్గర ఎలాంటి కారు ఉందనే వివరాల్లోకి వెళితే…

1) జూనియర్ ఎన్టీఆర్ – లాంబోర్గిని ఉరుస్‌ – 3.10కోట్లు

2) చిరంజీవి – రోల్స్ రాయిస్ ఫాంటమ్ – రూ 2 కోట్లు

3) అక్కినేని నాగార్జున -మెర్సిడెస్ బెంజ్ G63 AMG -రూ. 2.5 కోట్లు

4) ప్రభాస్ – లంబోర్ఘిని అవెంటడార్ ఎస్ రోడ్‌స్టర్ – రూ. 6 కోట్లు

5) అక్కినేని నాగ చైతన్య-నిస్సాన్ GT-r-రూ .1.99 కోట్లు & రేంజ్ రోవర్ ఆటో బయగ్రఫీ-రూ. 4.37 కోట్లు

6) రామ్ చరణ్-మెర్సిడెస్-మేబాచ్ GLS 600 రూ-2.8 కోట్లు

7) మహేష్ బాబు – రేంజ్ రోవర్ వోగ్ – రూ 2.6 కోట్లు

8) పవన్ కళ్యాణ్ – రేంజ్ రోవర్ 3.0 SV ఆటో బయోగ్రఫీ – రూ. 4.5 కోట్లు

9) అల్లు అర్జున్ – వోల్వో XC90 T8 ఎక్సలెన్స్ – 1.6 కోట్లు & రేంజ్ రోవర్ వోగ్ – 2.5 కోట్లు

10) విజయ్ దేవరకొండ – ఫోర్డ్ ముస్తాంగ్ – రూ .75 లక్షలు

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Share.