ఈ సినిమాలు ఇంగ్లీష్ పేర్లతో ఉన్నా… తెలుగు సినిమాలే..!

సాధారణంగా తెలుగు సినిమాలంటే… తెలుగు పేర్లే ఉంటాయి. ముఖ్యంగా 1960-70 లలో అచ్చ తెలుగు టైటిల్స్ ను మాత్రమే పెట్టేవారు మన దర్శకనిర్మాతలు,హీరోలు. కానీ ట్రెండ్ మారుతున్న కొద్దీ ఇంగ్లీష్ పదాలతో వచ్చే టైటిల్స్ రావడం మొదలైంది. ‘మెకానిక్ అల్లుడు’ ‘రౌడీ ఇన్స్పెక్టర్’ ఇలా టింగ్లీష్ టైటిల్స్ పెట్టి మెల్ల మెల్లగా అలవాటు చేయడం మొదలుపెట్టారు. అలా అలా ఇప్పుడు ఏకంగా ఇంగ్లీష్ టైటిల్స్ నే పెట్టడం మొదలు అలవాటు చేసేసుకున్నారు.

ఇంగ్లీష్ లో ముఖ్యంగా వన్ లైన్ లతో వచ్చే పేర్లైతే సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి బాగుంటుంది అనుకుంటున్నారేమో. ఇలా రీసెంట్ టైం లో పూర్తిగా ఇంగ్లీష్ పేర్లతో వచ్చిన తెలుగు సినిమాల పేర్లని ఓ లుక్కేద్దాం రండి.

1) లీడర్

2) డార్లింగ్

3) ఆరెంజ్

4) బ్రోకర్

5) వాంటెడ్

6) మిస్టర్ పర్ఫెక్ట్

7) 100% లవ్

8) ఇడియట్

9) ఓ మై ఫ్రెండ్

10) సోలో

11) బాడీగార్డ్

12) బిజినెస్ మేన్

13) లవ్ ఫెయిల్యూర్

14) లవ్లీ

15) డిస్కో

16) లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

17) రెబల్

18) బస్ స్టాప్

19) కిక్

20) హార్ట్ అటాక్

21) లెజెండ్

22) పవర్

23) జీనియస్

24) టెంపర్

25) డిక్టేటర్

26) సుప్రీమ్

27) జెంటిల్ మేన్

28) హైపర్

29) విన్నర్

30) లై

31) ఆక్సిజన్

32) హలో

33) ఇంటిలిజెంట్

34) అ!

35) ఎఫ్2 – ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్

36) జెర్సీ

37) ఓ బేబీ

38) ఎబిసిడి – అమెరికన్ బాయ్ కన్ఫ్యూజ్డ్ దేశీ

39) గ్యాంగ్ లీడర్

40) బ్లఫ్ మాస్టర్

41) డైనమైట్

42) మిస్ ఇండియా

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus