Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » అనేక విషయాల్లో హిందీ చిత్రాలను బీట్ చేస్తున్న తెలుగు సినిమాలు

అనేక విషయాల్లో హిందీ చిత్రాలను బీట్ చేస్తున్న తెలుగు సినిమాలు

  • August 21, 2017 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనేక విషయాల్లో హిందీ చిత్రాలను బీట్ చేస్తున్న తెలుగు సినిమాలు

భారతీయ చలన చిత్ర పరిశ్రమల్లో బాలీవుడ్ నంబర్ వన్ ఇండస్ట్రీగా పేరుగాంచింది. ఇక్కడ భారీ బడ్జెట్ తో చిత్రాలు నిర్మితమయ్యేది.. అత్యధిక కలక్షన్స్ వసూలు చేసేది. ఆ రికార్డులను ఏ చిత్ర పరిశ్రమ బీట్ చేయలేకపోయేవి. అయితే బాహుబలి దెబ్బకి లెక్కలన్నీ మారిపోయాయి. మన సినిమా బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ కలక్ట్ చేయగలుగుతుందని బాహుబలి కంక్లూజన్ నిరూపించింది. దీంతో మన దర్శక నిర్మాతలకు బాహుబలి రేంజ్ లో, బాలీవుడ్ చిత్రాలకు మించేలా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్, మార్కెట్ పరంగాను టాలీవుడ్ స్థాయిని పెంచుతున్నారు. అటువంటి సినిమాలపై ఫోకస్..

స్పైడర్ Spyder మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. అంతేకాదు మరో రెండు భాషల్లో డబ్బింగ్ కూడా జరుపుకుంటోంది. హిందీ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం భావిస్తోంది. ఒకేసారి నాలుగు భాషల్లో రిలీజ్ చేసి కలక్షన్స్ పరంగా రికార్డు సృష్టించడానికి సిద్ధమైంది.

సాహో Saahoబాహుబలితో బాలీవుడ్ లో పాగా వేసిన ప్రభాస్ అదే ఊపుతో పాతుకు పోవాలని చూస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏకకాలంలో మూడు భాషల్లో రూపుదిద్దుకుంటోంది. బడ్జెట్ కూడా 200 కోట్లు మించి పోతుందని సమాచారం. ఈ చిత్ర బృందంలో బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.

నేనే రాజు నేనే మంత్రి Nene Raju Nene Mantriదగ్గుబాటి రానా కి బాహుబలితో మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తో కలక్షన్స్ పై దృట్టి పెట్టారు. అందుకే నేనే రాజు నేనే మంత్రి సినిమాని తెలుగు తమిళ భాషలో తెరకెక్కించారు. ముందుగా తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోను భారీ కలక్షన్స్ రాబట్టింది. త్వరలోనే తమిళనాడులో రిలీజ్ చేయనున్నారు. అక్కడ కూడా కలక్షన్ల వర్షం కురవనుంది.

చిరు 151 మూవీChiru 151మెగాస్టార్ చిరంజీవి బాహుబలి రికార్డులను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్ తో 151 సినిమాకు సిద్ధమవుతున్నారు. స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవితాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ సూపర్ స్టార్ సుదీప్, కోలీవుడ్ సూపర్ హీరో విజయ్ సేతు పతిలు కీలక రోల్స్ పోషించనున్నారు. ఈ చిత్రాన్ని అనేక భాషల వారు ఆదరించేలా కామన్ టైటిల్ ఆలోచిస్తున్నారు.

బాలయ్య 152 సినిమాBalakrishnaపైసా వసూల్ సినిమా తర్వాత బాలకృష్ణ తమిళ డైరక్టర్ కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 152 వ చిత్రాన్ని చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ సినిమాని ఎక్కువ భాగం తమిళనాడు లోని కుంభకోణంలో చిత్రీకరించనున్నారు. తమిళనాడులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ షూటింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. దీంతో బాలయ్య కోలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయనున్నారు.

అల్లు అర్జున్ Allu Arjunప్రస్తుతం అల్లు అర్జున్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నాపేరు సూర్య మూవీ చేస్తున్నారు. దీని తర్వాత భారీగానే ప్లాన్ వేశారు. తమిళ డైరక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో త్రి భాష చిత్రం చేయనున్నారు. ఈ మూవీతో 500 కోట్ల క్లబ్ లో చేరాలని భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun New Movie
  • #Balakrishna 152 Movie
  • #Chiru 151th Film
  • #Kajal Aggarwal

Also Read

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను..  ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను.. ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

కంటిన్యుటీ ఇష్యూ వల్లే మహేష్ సినిమా ఆడలేదా?

కంటిన్యుటీ ఇష్యూ వల్లే మహేష్ సినిమా ఆడలేదా?

trending news

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

14 hours ago
Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

21 hours ago
War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

21 hours ago
‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను..  ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను.. ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

22 hours ago
Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

24 hours ago

latest news

Naga Vamsi: ట్రోలింగ్‌ అంత నచ్చిందా? కావాలనే నాగవంశీ  ట్రోల్‌ అవుతున్నారా?

Naga Vamsi: ట్రోలింగ్‌ అంత నచ్చిందా? కావాలనే నాగవంశీ ట్రోల్‌ అవుతున్నారా?

19 mins ago
Nag Ashwin: చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

Nag Ashwin: చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

28 mins ago
Yellamma: దిల్‌ రాజు మళ్లీ వెనక్కి వస్తారా?  ‘ఎల్లమ్మ’ హీరో ఆయనేనా? లేక ఫ్లైట్‌ ఎక్కుతారా?

Yellamma: దిల్‌ రాజు మళ్లీ వెనక్కి వస్తారా? ‘ఎల్లమ్మ’ హీరో ఆయనేనా? లేక ఫ్లైట్‌ ఎక్కుతారా?

60 mins ago
Anushka: నయనతార దారిలో అనుష్క.. ‘ఘాటి’ సినిమాకు ఇది పెద్ద షాకే!

Anushka: నయనతార దారిలో అనుష్క.. ‘ఘాటి’ సినిమాకు ఇది పెద్ద షాకే!

1 hour ago
Tollywood: వాయిదా స్పెషల్‌: ఆ ఇద్దరు వెనక్కి వెళ్లారు.. ఈ ముగ్గురూ క్యాష్‌ చేసుకుంటారా?

Tollywood: వాయిదా స్పెషల్‌: ఆ ఇద్దరు వెనక్కి వెళ్లారు.. ఈ ముగ్గురూ క్యాష్‌ చేసుకుంటారా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version