Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మంచి టి.ఆర్.పి సాధించిన టాప్ 10 సినిమాల లిస్ట్..!

మంచి టి.ఆర్.పి సాధించిన టాప్ 10 సినిమాల లిస్ట్..!

  • December 28, 2019 / 06:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచి టి.ఆర్.పి సాధించిన టాప్ 10 సినిమాల లిస్ట్..!

ఇప్పట్లో ఓ సినిమాకి మంచి టాక్ వస్తేనే కానీ.. జనాలు థియేటర్లకు వెళ్ళట్లేదు. ఒకవేళ డివైడ్ టాక్ లేదా ప్లాప్ టాక్ వస్తే.. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఆన్లైన్ స్ట్రామింగ్ ప్లాట్ ఫాన్స్ లో చూడొచ్చు లే అని లైట్ తీసుకుంటున్నారు. ఒక వేళ దానికి కూడా సమయం లేకపోతే పండగ రోజున లేదా సెలవు రోజున టీవీలో టెలికాస్ట్ అవుతున్నప్పుడు చూడొచ్చులే అని ఎదురుచూస్తున్నారు. థియేట్రికల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు ఎంతవరకూ వస్తుందో చెప్పలేము కానీ.. ఇలా డిజిటల్ మరియు స్ట్రామింగ్ రైట్స్ రూపంలో మాత్రం గట్టిగానే అందుతుంది. కోట్లకు కోట్లు పెట్టి డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంటున్నారు ప్రముఖ ఛానెల్ వారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది అత్యధిక టి.ఆర్.పి రేటింగ్ లు నమోదు చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఎఫ్2 : ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన వెంకటేష్, వరుణ్ తేజ్ ల ‘ఎఫ్2’ చిత్రం బుల్లితెర పై కూడా మంచి టి.ఆర్.పి ను నమోదు చేసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం బుల్లితెర పై 17.2 టి.ఆర్. పి ని నమోదు చేసింది.

1-F2 Movie

2) ఇస్మార్ట్ శంకర్ : రామ్, పూరి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం బుల్లితెర పై కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం 16.63 టి.ఆర్. పి ని నమోదు చేసింది.

2-iSmart Shankar Movie

3) కాంచన 3 : ‘ముని’ సిరీస్ లో భాగంగా లారెన్స్ డైరెక్షన్లో వచ్చిన ‘కాంచన3’ కూడా అదిరిపోయే టి.ఆర్. పి ని నమోదు చేసింది. ఈ చిత్రానికి కూడా 13.10 టి.ఆర్. పి ని నమోదు కావడం విశేషం.

3-Kanchana 3 Movie

4) రాక్షసుడు : బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘రాట్సాసన్’ రీమేక్ ‘రాక్షసుడు’ చిత్రం కూడా మంచి టి.ఆర్. పి ని నమోదు చేసింది. రమేష్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బుల్లితెర పై 10.1 టి.ఆర్. పి ని నమోదు చేయడం విశేషం.

4-Rakshasudu Movie

5) మహర్షి : ఏంటో థియేటర్లలో ఎక్కువగా సినిమా చూసెయ్యడం.. అలాగే అమెజాన్ ప్రైమ్ లో కూడా ఎక్కువగా చూసెయ్యడం వలనో ఏమో కానీ.. ‘మహర్షి’ చిత్రం కేవలం 9.2 టి.ఆర్.పి తో సరిపెట్టుకుంది.

5-Maharshi Movie

6) ఓ బేబీ : సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకురాలు. బుల్లితెర పై ఈ చిత్రం 9 టి.ఆర్.పి ని నమోదుచేసింది.

6-Oh Baby Movie

7) జెర్సీ : నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి బుల్లితెర పై 8.8 టి.ఆర్.పి ని నమోదయ్యింది.

7-Jersey Movie

8) మజిలీ : పెళ్ళైన తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మజిలీ’. బుల్లితెర పై ఈ చిత్రం 7.9 టి.ఆర్.పి ని నమోదుచేసింది

8-Majili Movie

9) వినయ విధేయ రామా : రాంచరణ్, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామా’ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ.. బుల్లితెర పై బాగానే వర్కౌట్ అయ్యింది. ఈ చిత్రానికి కూడా 7.9 టి.ఆర్.పి నమోదయ్యింది.

9-Vinaya Vidheya Rama Movie

10) సీత : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘సీత’ చిత్రాన్ని తేజ డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ బుల్లితెర పై మాత్రం మంచి టి.ఆర్.పి ని నమోదుచేసింది. ఈ చిత్రానికి 7.53 టి.ఆర్.పి నమోదయ్యింది.

10-Sita Movie

11) 118 : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘118’ చిత్రం ఈ ఏడాది హిట్ లిస్ట్ లో ఒకటిగా నిలిచింది. బుల్లితెర పై కూడా ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ చిత్రానికి 6.33 టి.ఆర్.పి నమోదయ్యింది.

11-118 Movie

12) సైరా నరసింహారెడ్డి : మెగాస్టార్ 151 వ చిత్రంగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇంకా బుల్లితెర పై ప్రదర్శింపబడలేదు. అయితే తమిళ వెర్షన్ ప్రీమియర్ టెలికాస్ట్ చేయగా ఏకంగా 15.3 రికార్డు టి.ఆర్.పి నమోదయ్యింది. నయన తార, విజయ్ సేతుపతి వంటి కోలీవుడ్ స్టార్లు ఈ చిత్రంలో ఉండడంతో.. రికార్డు టి.ఆర్.పి నమోదైనట్టు తెలుస్తుంది.

12-Sye Raa Movie

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #118 Movie
  • #F2 Movie
  • #Ismart Shankar
  • #jersey
  • #kanchana 3

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 hour ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

22 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

51 mins ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

1 hour ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

1 day ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version