Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆ విషయంలో మహిళలని చాలా ఇబ్బంది పెట్టాను : అజిత్

ఆ విషయంలో మహిళలని చాలా ఇబ్బంది పెట్టాను : అజిత్

  • June 13, 2019 / 05:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ విషయంలో మహిళలని చాలా ఇబ్బంది పెట్టాను : అజిత్

సౌత్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత అంతంత మాత్రమే ఉంటుంది అనడంలో సందేహం లేదు. పాటలకి, రొమాంటిక్ సన్నివేశాలకి మాత్రమే హీరోయిన్స్ అన్నట్టు చాలా మంది ఇండస్ట్రీ పై సెటైర్లు వేసిన వాళ్ళు ఉన్నారు. ఇదిలా ఉండగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమాజానికి ఉపయోగపడే.. లేదా మార్పు తెచ్చే చిత్రాలను కూడా అజిత్ చేస్తూ వచ్చాడు. అజిత్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..! ఇక అజిత్ కు కూడా మహిళల పట్ల మంచి గౌరవం చూపిస్తుంటాడు.

  • సాహో టీజర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • కైలాసపురం వెబ్ సిరీస్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

కానీ అజిత్ చేసిన మాస్ సినిమాల్లో మహిళ పాత్రలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వటం కుదరదు. దీంతో మహిళలకి ప్రాధాన్యత ఉండే ‘పింక్’ రీమేక్ చిత్రంలో నటించి మెప్పించాడు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్బంగా అజిత్ మాట్లాడుతూ.. “తనకు మహిళలంటే ఎంత గౌరవమో మరోసారి తెలియజేస్తూ వచ్చారు. నా కెరీర్ ఆరంభంలో మహిళల పాత్రల్ని ఇబ్బందిపెట్టే తరహా పాత్రలు చేశాను. ఆ తప్పుకు ఇప్పుడు బాధపడుతున్నాను. ఆ తప్పును సరిదిద్దుకుని, మహిళల్ని గౌరవించే పాత్రలో ఆదర్శంగా నిలవడానికే ఈ ‘నెర్కొండ పార్వై’ చిత్రం చేస్తున్నాను.

ఈ విధంగా తాను చేసిన పొరపాటుని ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుండటంతో అభిమానుల్లో ఆయన పై గౌరవం మరింతగా పెరిగింది.ఈ కామెంట్స్ తో సోషల్ మీడియాలో అజిత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ‘పింక్’ తమిళ రీమేక్ ‘నెర్కొండ పార్వై’ టీజర్ కు కూడా మంచి స్పందన లభించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith Kumar
  • #Boney Kapoor
  • #H Vinoth
  • #NerKonda Paarvai
  • #Pink

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

18 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

18 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

18 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

20 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

18 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

19 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version