Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » సైకిల్ తొక్కుతున్న అజిత్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సైకిల్ తొక్కుతున్న అజిత్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • February 27, 2021 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సైకిల్ తొక్కుతున్న అజిత్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మొన్నటికి మొన్న బైక్ పై ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. దానికే అందరూ ఆశ్చర్యపడితే ఇప్పుడు ఏకంగా హైద‌రాబాద్ రోడ్ల ‌పై సైకిల్ తొక్కుతూ కనిపించడం అంతకు మించిన ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మరి అజిత్ అలా రోడ్ల పై వెళ్తుంటే జనాలు ఎవ్వరూ చుట్టుముట్టలేదా అనే అనుమానం మీకు రావచ్చు. అందుకే అతన్ని ఎవ్వ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా బ్లాక్ అవుట్‌ఫిట్, హెల్మెట్, గాగుల్స్ ధరించి జాగ్రత్త పడ్డాడు.

అసలు అజిత్ ఎందుకు అలా రోడ్ పై సైకిల్ తొక్కాడు? సినిమా షూటింగ్లో భాగంగా ఇదంతా చేస్తున్నాడా? అనే డౌట్ కూడా అందరికీ రావచ్చు.నిజానికి అతను హైదరాబాద్ కు సినిమా షూటింగ్ కోసం రాలేదు. వేరే పని కారణంగా కూడా కాదట. అతనికి తన ఫ్రెండ్స్ తో కలిసి సైక్లింగ్ చెయ్యడమంటే ఇష్టమట. అందుకే చెన్నై నుండీ కోల్‌కతా వరకూ సైక్లింగ్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగానే ఇప్పుడు హైద‌రాబాద్ రోడ్ల‌ పై చక్కర్లు కొడుతున్నట్టు సమాచారం.

అంతేకాదు హైద‌రాబాద్లో అతను సైక్లింగ్ చేస్తూ అలసిపోయి రిలాక్స్ అయిన ఫొటోలు కూడా ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన‌ హెచ్.వినోద్ డైరెక్షన్లో ‘వలిమై’ అనే చిత్రం చేస్తున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘నేర్కొండా పార్వే’ అనే హిట్ సినిమా వచ్చింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ కు ఇది రీమేక్ .

1

2

3

4

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Ajith Kumar
  • #Hero Ajith Kumar
  • #Thala Ajith
  • #Valimai

Also Read

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

related news

Ajith: స్టార్‌ హీరోకు మాతృ వియోగం

Ajith: స్టార్‌ హీరోకు మాతృ వియోగం

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

trending news

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

3 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

7 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

7 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

9 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

10 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

41 mins ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

9 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

14 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version