Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » LEO Movie: 24 గంటల్లో ఆ ప్రాంతంలో ఎన్ని లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయావో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

LEO Movie: 24 గంటల్లో ఆ ప్రాంతంలో ఎన్ని లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయావో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

  • October 17, 2023 / 10:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

LEO Movie: 24 గంటల్లో ఆ ప్రాంతంలో ఎన్ని లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయావో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం తమిళ హీరో విజయ్ నటించిన ‘లియో ‘ మేనియా లో మునిగి తేలుతుంది. కేవలం తమిళం లో మాత్రమే కాదు, తెలుగు కూడా ఈ సినిమా టికెట్స్ కి ఉన్న డిమాండ్ దసరా కి విడుదల అవ్వబోతున్న ఏ సినిమాకి కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ మరియు బెంగళూరు వంటి ప్రాంతాలలో ‘భగవంత్ కేసరి’ మరియు ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాలకంటే ఫాస్ట్ గా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.

ఇది కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే, తమిళ వెర్షన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకి ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయిల గ్రాస్ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ నుండే వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఇకపోతే బుక్ మై షో లో కూడా ఈ చిత్రం సరికొత్త చరిత్ర ని తిరగరాసింది.

నిన్న ఉదయం ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభించారు. బుకింగ్స్ ప్రారంభం అయిన వెంటనే ఆ వేగం చూసి ట్రేడ్ పండితులకు మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఒక్క గంటలోనే 85 వేల టిక్కెట్లు హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి. ఇది ఆల్ టైం ఇండియన్ రికార్డు. అదే రేంజ్ ఊపు ని నిన్న మధ్యాహ్నం వరకు మైంటైన్ చేసింది.

చివరికి 24 గంటలు ముగిసే సమయానికి 6 లక్షల 50 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. ఇందులో నాలుగు లక్షలకు పైగా టిక్కెట్లు కేవలం కేరళ ప్రాంతం నుండే అమ్ముడుపోయాయట. ఇక్కడ విజయ్ కి ఏ రేంజ్ క్రేజ్ ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ ఒక్క ప్రాంతం నుండే ఈ చిత్రానికి (LEO Movie) మొదటి రోజు 12 లక్షల గ్రాస్ తాలూకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయట.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #LEO Movie
  • #Lokesh Kangaraj
  • #Vijay

Also Read

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

42 mins ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

2 hours ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

6 hours ago

latest news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

35 mins ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

3 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

1 day ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version